అవగాహన లోపం, పాతుకుపోయిన మూఢనమ్మకాలు, అపోహలు భారతదేశంలోని తీవ్రమైన అవయవ వృధా సంక్షోభం వెనుక కీలక అంశాలుగా ఉన్నాయి. ఈ అంశాల కారణంగా ఏటా కీలక అవయవాలను భారత్ వృథాగా కోల్పోతోందని నిపుణులు మంగళవారం ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా తెలిపారు. అవయవ దానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి,...