భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లాను.. జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్ బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అత్యున్నత పురస్కారం డీన్స్ మెడల్ వరించింది. ప్రజారోగ్య రంగంలో కృష్ణ ఎల్లా విశిష్ట సేవలను గుర్తించి, అవార్డు అందజేసినట్లు జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్ బర్గ్ స్కూల్...