గత వారం రోజులుగా వివిధ రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు అనూహ్యంగా పెరగడం ప్రజారోగ్య అధికారులకు, ఇప్పటికే కండ్లకలక ఇన్ఫెక్షన్లతో సతమతమవుతున్న సాధారణ ప్రజలకు ఆందోళన కలిగించే విషయంగా మారింది. రుతుపవనాలు చురుకుగా మారడంతో ఒడిశా, న్యూఢిల్లీ, బెంగళూరు, అస్సాం, కేరళలోని అనేక ప్రాంతాలలో డెంగ్యూ పాజిటివ్...