ఎండలు మండిపోతున్నాయి. ఏదైనా పనిమీద పగటిపూట బయటకి వెళ్లాలంటే వడదెబ్బ భయం వెంటాడుతోంది. అలాగని ఏ పనీ మానుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మండే ఎండల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. వడదెబ్బ అంటే.. సాధారణంగా మనిషి శరీర ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది....