కరోనా వైరస్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాకముందే ప్రపంచ దేశాలను మంకీపాక్స్ భయం వెంటాడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా క్రమంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజుల్లో భారత్లో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదు కాగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదైంది....