కోవిడ్-19 మహమ్మారి సమయంలో డోలో-650ని విపరీతంగా వైద్యులు సూచించడంపై తీవ్ర చర్చ జరిగింది. తాజాగా భారతీయులు యాంటీబయాటిక్స్‌ను అధికంగా వాడడాన్ని ఎత్తి చూపుతూ కొత్త అధ్యయనం చెబుతోంది. 2019లో భారతదేశం 500 కోట్లకు పైగా యాంటీబయాటిక్‌లను వినియోగించిందని పరిశోధకులు కనుగొన్నారు, అందులో అజిత్రోమైసిన్ ఎక్కువగా...