ఒక చేతిలో ఫోన్ పట్టుకుని, మరో చేతిలో టీవీ రిమోట్ పట్టుకుని టీవీ ముందు కూర్చున్నారా..? అయితే ప్రమాదం పొంచివుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ఒకేసారి పలు రకాల డిజిటల్ మాధ్యమాలు ఉపయోగించడం వల్ల మతి మరుపు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇలా రెండు పనులు ఒకేసారి చేయడం వల్ల ఏదో ఒక...