ఇంట్లో ఉన్న మహిళ గర్భం దాల్చిందంటే చాలా ఇంట్లో ఉన్న అందరికి ఆనందమే. గర్భం దాల్చిన నాటి నుంచి డెలివరీ అయ్యే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా 9 నెలల పాటు 9 నెలల వరకు అన్నిజాగ్రత్తలు తీసుకుంటారు. అయితే గర్భవతిగా సమయంలో చాలా మందికి ఎన్నో అనుమానాలు, అపోహాలు...