ప్రస్తుతం చాలా మందిని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఇది వయసుతో సంబంధం లేకుండా అందరికి సోకుతోంది. చాపకింద నీరులా ప్రపంచ మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ మధుమేహం అభం శుభం తెలియని వారిని సైతం వెంటాడుతోంది. మధుమేహం ఒక అంతర్జాతీయ సమస్యగా పరిణమించి, వైద్య రంగానికే కొత్త సవాల్‌గా...