పుట్టగొడుగులు అంటే మిగిలిన కాయగూరల్లా ఇవీ ఏవో వండుకుని తినేవే అనుకుంటుంటాం. కానీ ఒక్కసారి వీటి ధర చూశాక అయ్యబాబోయ్ అనక తప్పదు. పుట్టగొడుగుల్లో బటన్ అయిస్టర్ వెరైటీలు మనకు ఎక్కువగా లభిస్తాయి. కానీ కొన్ని రకాలు కీకారణ్యాల్లో దొరుకుతాయి. వాటిలో ఔషధగుణాలుండటంతో ధర లక్షల్లో ఉంటుంది.సూపర్ మష్రూమ్గా...