దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే కరోనా వైరస్ వల్ల మాస్క్ లు ధరించడం తప్పనిసరి. కొందరు ధరించినా.. మరి కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మాస్క్ లు ధరించడంపై సరైన అవగాహన లేకపోవడం, మాస్క్ ను నిమిషానికోసారి తడుముకోవడం...