హైదరాబాద్: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆయుష్షు తగ్గిపోతుంది. మందు తాగడం మంచిది కాదు. మద్యం తాగితే త్వరలోనే ప్రాణం పోతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది ఇలాంటివి తరుచూ మందుబాబుల చెవుళ్లో నానుతుంటాయి. అయితే మందు తాగడం మంచిదేనని.. అది కూడా మితంగా మాత్రమే తాగాలని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో చాలా మంది...