నిజ నిర్ధారణ - Page 10
Fackcheck: కాషాయ జెండాను ముస్లిం వ్యక్తి తీసివేస్తున్న వీడియో 'స్క్రిప్టెడ్'
ఒక ముస్లిం వ్యక్తి ఓ మహిళ ఇంటిపై కాషాయ జెండాను విసిరేయడానికి ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 March 2024 7:57 AM GMT
Factcheck: 2024 ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో YSRCP మెజారిటీ వస్తుందని News18 అభిప్రాయ సేకరణ ద్వారా తెలిసిందా?
ఏపీలో లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ సాధిస్తుందని.. న్యూస్18 నిర్వహించిన అభిప్రాయ సేకరణ ఫలితాలు వైరల్ అయ్యాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 March 2024 3:22 PM GMT
నిజమెంత: విరాట్ కోహ్లీ ఆన్ లైన్ క్యాసినోను ప్రమోట్ చేయలేదు
విరాట్ కోహ్లీ ఆన్‌లైన్ క్యాసినో యాప్‌ను ప్రమోట్ చేస్తున్నట్లుగా వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 March 2024 11:25 AM GMT
చంద్రబాబు రాజకీయ వికలాంగుడన్న మంత్రి పెద్దిరెడ్డి.. అచ్చెన్నాయుడు ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని రాజకీయ వికలాంగుడు అంటూ వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 20 March 2024 3:30 PM GMT
FactCheck : సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అధికారులు కేసులు పెడతారా.?
2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 March 2024 3:00 PM GMT
FactCheck : ఎలక్టోరల్ బాండ్లపై కేసు విచారణ సమయంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మధ్యలోనే వెళ్లిపోయారా?
సుప్రీంకోర్టు విచారణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనను వినిపిస్తుండగా,
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 March 2024 3:30 PM GMT
FactCheck : పాకిస్థానీ వలసదారుడు ప్యారిస్ లో మహిళను మెట్ల మీద నుండి తోసేశాడా.?
ప్యారిస్‌లో ఓ వ్యక్తి మహిళను మెట్ల మీద నుండి కిందకు తోసేస్తున్న వీడియో అంటూ కొందరు ఓ పోస్టును వైరల్ చేస్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 March 2024 3:00 PM GMT
Fact Check: కాషాయరంగు నేమ్ బోర్డుని ధ్వంసం చేయడం వెనుక మతపరమైన కోణం లేదు
బెంగళూరులోని రామ్‌దేవ్ హాయ్ ఫ్యాషన్ నేమ్ బోర్డ్‌ను కొందరు వ్యక్తులు ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 March 2024 8:00 AM GMT
నిజమెంత: భారత త్రివర్ణ పతాకాన్ని పక్కన పెట్టమని రాహుల్ గాంధీ కోరారా?
భారత ప్రధాని నరేంద్ర మోదీని, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని పోలుస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 March 2024 6:30 AM GMT
Fact Check: గీతాంజలి మృతిపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు వచ్చిన కథనం అవాస్తవం
తెనాలికి చెందిన గీతాంజలి మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారని, సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఆత్మహత్య చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేసారని ఓ కథనం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 March 2024 12:28 PM GMT
నిజమెంత: మోసపోయే అవకాశం.. ఫ్రీ రీఛార్జ్ అంటూ మీ డేటాను కాజేసే ప్రయత్నం
ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ పెళ్లికి మూడు నెలల పాటు రీఛార్జ్ ఉచితంగా అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ సందేశం వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 March 2024 7:15 AM GMT
FactCheck : తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని అనుకున్నట్లు ఉద్ధవ్ థాకరే చెప్పారా.?
తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నట్లుగా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటన చేశారంటూ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 March 2024 3:19 PM GMT