విద్య - Page 9

Newsmeter Telugu- Read all the latest education(ఎడ్యుకేషన్ ) news about Andhra Pradesh (AP), Telangana (TS), National, etc.
స్కూల్ పిల్లల టెక్ట్స్‌ బుక్స్ లో ఇకపై వాటి గురించి కూడా..!
స్కూల్ పిల్లల టెక్ట్స్‌ బుక్స్ లో ఇకపై వాటి గురించి కూడా..!

రోజుకో టెక్నాలజీ పురుడు పోసుకుంటూ ఉండగా పిల్లలకు సరైన చదువు అందించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే టెక్నాలజీతో పిల్లలు పోరాడడం చాలా ముఖ్యం.

By Medi Samrat  Published on 30 May 2024 2:47 PM IST


Telangana, Congress government, school fees, Hyderabad
స్కూల్‌ ఫీజులను నియంత్రించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూడటం లక్ష్యంగా పాఠశాల ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది

By అంజి  Published on 20 May 2024 5:27 PM IST


JEE main paper-2,  results, study,
జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 పరీక్షల ఫలితాలను విడుదల చేసింది నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ.

By Srikanth Gundamalla  Published on 19 May 2024 1:30 PM IST


మూడు సెషన్లలో లాసెట్‌ ఎంట్రన్స్ ప‌రీక్ష‌లు
మూడు సెషన్లలో లాసెట్‌ ఎంట్రన్స్ ప‌రీక్ష‌లు

దరఖాస్తులకు అనూహ్య స్పంద‌న రావడంతో తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS LAWCET), పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PGLCET) రెండు...

By Medi Samrat  Published on 17 May 2024 7:30 AM IST


CBSE, second year, exams results,
CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల

లక్షల మంది విద్యార్థులు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పన్నెండో తరగతి ఫలితాల కోసం ఎదురుచూశారు.

By Srikanth Gundamalla  Published on 13 May 2024 12:41 PM IST


telangana, dost 2024 notification, Education
Telangana: 'దోస్త్‌' నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే 'దోస్త్‌' (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది.

By అంజి  Published on 3 May 2024 2:16 PM IST


Telangana, SSC, Supplementary Exams
Telangana: జూన్‌ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 3 నుంచి జూన్‌ 13 వరకు ఉంటాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు.

By అంజి  Published on 30 April 2024 11:48 AM IST


Telangana, SSC Exam, SSC Results Released
తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల.. ఇక్కడి నుండి డౌన్‌లోడ్‌ చేసుకోండి

గత నెలలో ప్రారంభమై ఏప్రిల్ మొదటి వారంలో ముగిసిన తెలంగాణ ఎస్‌ఎస్‌సి పరీక్ష ఫలితాలు నేడు విడుదల అయ్యాయి.

By అంజి  Published on 30 April 2024 11:08 AM IST


telangana, intermediate, advanced supplementary exam, schedule,
ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుదల

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది.

By Srikanth Gundamalla  Published on 27 April 2024 8:30 PM IST


Telangana, andhrapradesh, schools, summer vacation
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. 2023 - 2024 విద్యా సంవత్సరంలో నేడు చివరి పని దినం.

By అంజి  Published on 23 April 2024 2:43 PM IST


Inter results, Telangana, Inter Exams
Telangana: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. ఫలితాల విడుదల అప్పుడే!

ఇంటర్‌ ఫలితాలను ఈ నెల 24న విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదలకానున్నాయి.

By అంజి  Published on 21 April 2024 6:22 AM IST


andhra pradesh, inter exam results, krishna district,
ఏపీలో ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఇక్కడ చూసేయండి..

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ బోర్డు అధికారులు ఇంటర్మీడియెట్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.

By Srikanth Gundamalla  Published on 12 April 2024 11:36 AM IST


Share it