క్రైం - Page 75

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
Woman dies by suicide, family alleges harassment, husband, English skills, Crime
అందంగా లేదని, ఇంగ్లీష్‌ రాదని.. భర్త, అత్తమామల వేధింపులు.. భార్య ఆత్మహత్య

షహానా ముంతాజ్ అనే 19 ఏళ్ల కళాశాల విద్యార్థిని జనవరి 14వ తేదీ ఉదయం కేరళలోని మలప్పురం జిల్లాలో తన ఇంట్లో శవమై కనిపించింది.

By అంజి  Published on 16 Jan 2025 7:30 AM IST


రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది.

By Medi Samrat  Published on 15 Jan 2025 6:12 PM IST


గన్స్ విక్రయిస్తున్న వ్య‌క్తి అరెస్ట్‌
గన్స్ విక్రయిస్తున్న వ్య‌క్తి అరెస్ట్‌

రాచకొండ క‌మిష‌న‌రేట్‌ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat  Published on 15 Jan 2025 5:14 PM IST


భార్యపై అత్యాచారం చేసిన స్నేహితుడు.. ఇంటికి పిలిచి భయంకరమైన శిక్ష వేసిన భ‌ర్త‌
భార్యపై అత్యాచారం చేసిన స్నేహితుడు.. ఇంటికి పిలిచి భయంకరమైన శిక్ష వేసిన భ‌ర్త‌

మహారాష్ట్రలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం..

By Medi Samrat  Published on 15 Jan 2025 2:59 PM IST


sexually assaulted, killed , Bengaluru, arrest, Crime
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. చనిపోవడంతో..

బెంగళూరులోని హొయసల నగర్‌లోని వినాయక లేఅవుట్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేశారు.

By అంజి  Published on 15 Jan 2025 12:38 PM IST


Haryana BJP chief,Mohan Badoli, singer Rocky Mittal, rape case, Crime
మహిళకు మద్యం తాగించి గ్యాంగ్‌ రేప్‌.. రాష్ట్ర బీజేపీ చీఫ్‌పై కేసు

హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలీ పర్యటనలో ఇద్దరు తనను లైంగికంగా వేధించారని ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఫిర్యాదు మేరకు హర్యానా బీజేపీ చీఫ్ మోహన్ లాల్ బడోలీ,...

By అంజి  Published on 15 Jan 2025 8:31 AM IST


Two found murdered, Hyderabad, Crime, Puppalaguda
Hyderabad: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం.. మృతదేహాల దగ్గర బీరుసీసాలు

హైదరాబాద్ శివార్లలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఓ వ్యక్తి, మహిళ హత్యకు గురయ్యారు.

By అంజి  Published on 15 Jan 2025 7:04 AM IST


Suryapet : కూతురిని వేధిస్తున్నాడ‌ని భ‌ర్త‌ను హ‌త‌మార్చిన భార్య‌లు
Suryapet : కూతురిని వేధిస్తున్నాడ‌ని భ‌ర్త‌ను హ‌త‌మార్చిన భార్య‌లు

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండా గ్రామంలో కుమార్తెను వేధిస్తున్నాడ‌ని ఓ వ్యక్తిని సోమవారం ఇద్దరు భార్యలు రోకలితో కొట్టి చంపారు.

By Medi Samrat  Published on 13 Jan 2025 6:21 PM IST


Telangana, mentally challenged woman, Crime, Medak
Telangana: మానసిక వికలాంగ మహిళపై ముగ్గురు గ్యాంగ్‌ రేప్‌

తెలంగాణలోని మెదక్ జిల్లాలో 30 ఏళ్ల మధ్య వయసున్న మానసిక వికలాంగ మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

By అంజి  Published on 13 Jan 2025 8:07 AM IST


Man hires hitmen, kill girlfriends father, they kill wrong person, Crime
దారుణం.. ప్రియురాలి తండ్రిని చంపబోయి.. తప్పుడు వ్యక్తిని చంపేశారు

లక్నోలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒకరిని చంపడానికి కిరాయికిచ్చిన వ్యక్తులు తప్పుడు వ్యక్తిని హత్య చేశారు.

By అంజి  Published on 13 Jan 2025 7:15 AM IST


Law student ,friend flat, Noida, Crime
స్నేహితుడి 7వ అంతస్తు ఫ్లాట్‌ నుంచి పడి లా విద్యార్థి మృతి

నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్ భవనంలోని ఏడో అంతస్తు నుంచి కింద పడి ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన లా విద్యార్థి మృతి చెందాడు.

By అంజి  Published on 12 Jan 2025 7:13 AM IST


Jharkhand, school principal, girls , blazers, Crime
దారుణం.. 80 మంది బాలికల చొక్కాలు విప్పించిన ప్రిన్సిపాల్‌.. ఆ తర్వాత

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లోని ఓ ఫేమస్ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌.. 80 మంది విద్యార్థినిలను చొక్కాలను విప్పించి...

By అంజి  Published on 12 Jan 2025 6:56 AM IST


Share it