క్రైం - Page 73
Hyderabad: దారుణం.. నాలుగేళ్ల బాలికను హత్య చేసిన మానసిక రోగి
పోచారం ఐటీ కారిడార్‌లోని నిర్మాణంలో ఉన్న ఓ స్థలం సమీపంలో మానసిక వికలాంగుడు నాలుగేళ్ల బాలిక తలపై మొద్దుబారిన వస్తువుతో దాడి చేశాడు.
By అంజి Published on 24 March 2025 8:39 AM IST
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
By Knakam Karthik Published on 23 March 2025 8:05 PM IST
మీరట్ హత్య కేసు: జైల్లో డ్రగ్స్ అడుగుతున్న నిందితులు
మీరట్‌లో తన భర్త సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో అరెస్టయిన భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ జైలులో డ్రగ్స్ అడిక్ట్ లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం.
By అంజి Published on 23 March 2025 12:45 PM IST
దారుణం.. 11 ఏళ్ల కొడుకును గొంతు కోసి చంపిన భారత సంతతి మహిళ
మూడు రోజుల సెలవులపై డిస్నీల్యాండ్‌కు వెళ్లిన తర్వాత తన 11 ఏళ్ల కుమారుడిని భారతీయ సంతతికి చెందిన మహిళ అతి కిరాతకంగా హత్య చేసింది.
By అంజి Published on 23 March 2025 9:38 AM IST
కలకలం.. ఫామ్‌హౌస్‌లో అదృశ్యమైన వ్యక్తి తల లేని మృతదేహం లభ్యం
రాజస్థాన్‌లోని జైపూర్‌లో తల లేని వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. నగరంలోని ఓ ఫామ్‌హౌస్‌లో గత మూడు రోజులుగా కనిపించకుండా పోయిన తల లేని వ్యక్తి...
By అంజి Published on 23 March 2025 6:50 AM IST
కోపంతో భర్త నాలుక కోరికేసిన భార్య
రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలోని బకానీ పట్టణంలో ఇంట్లో జరిగిన గొడవలో భర్త భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
By Medi Samrat Published on 22 March 2025 8:50 PM IST
పదే పదే పారిపోతున్న నిందితుడిని గ్లామరస్ నటిగా నటిస్తూ వలలో వేసుకున్నారు..!
ఢిల్లీ పోలీసులు ముంబైకి చెందిన ఓ మోడల్‌గా నటిస్తూ, నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్ క్రియేట్ చేసి ఒక గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకున్నారు.
By Medi Samrat Published on 22 March 2025 3:57 PM IST
Peddapalli: బెట్టింగ్ యాప్‌లకు మరో యువకుడు బలి
బెట్టింగ్ యాప్‌లకు మరో యువకుడు బలైనా ఘటనా పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
By అంజి Published on 22 March 2025 12:41 PM IST
చనిపోయిందని అంత్యక్రియలు.. 18 నెలల తర్వాత తిరిగా రావడంతో.. అసలు ట్విస్ట్ ఇదే
18 నెలల క్రితం ఓ మహిళ చనిపోయిందని భావించి.. ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
By అంజి Published on 22 March 2025 12:03 PM IST
బెడ్రూమ్లో 25 ఏళ్ల వైద్యురాలు అనుమానాస్పద మృతి.. చేతిపై ఇంజెక్షన్ గుర్తులు
భోపాల్‌లోని తన గదిలో 25 ఏళ్ల మహిళా వైద్యురాలు మృతి చెంది కనిపించిందని, ఆమె చేతిపై ఇంజెక్షన్ గుర్తులు కనిపించాయని పోలీసులు శుక్రవారం తెలిపారు.
By అంజి Published on 22 March 2025 7:23 AM IST
విషాదం.. అత్తమామల ఇంట్లో ఉరివేసుకున్న అల్లుడు
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో తన అత్తమామల ఇంట్లో 26 ఏళ్ల వ్యక్తి ఉరివేసుకుని కనిపించాడు.
By అంజి Published on 21 March 2025 8:51 AM IST
భర్తను హతమార్చిన భార్య.. ప్రియుడితో పెళ్లి కోసం.. ఫోన్ కాల్‌తో వెలుగులోకి కుట్ర
తన భర్త నిద్రపోతున్నప్పుడు అతన్ని చంపడానికి ఒక మహిళ తన ప్రేమికుడితో, అతని సహచరులతో కలిసి కుట్ర పన్నింది.
By అంజి Published on 21 March 2025 7:46 AM IST














