క్రైం - Page 43
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, నలుగురు ఏపీ వాసులు స్పాట్ డెడ్
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 18 April 2025 1:32 PM IST
అనుమానంతో 14 ఏళ్ల కూతురిని చంపిన తల్లి.. ఆపై ఇంటి వెనుకనే పూడ్చిపెట్టింది
14 సంవత్సరాల వయస్సున్న కూతురు వ్యక్తిత్వంపై అనుమానంతో ఓ తల్లి దారుణంగా హత్య చేసింది.
By Knakam Karthik Published on 18 April 2025 8:23 AM IST
Hyderabad : ఇద్దరు పిల్లల్ని నరికి చంపి.. భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య
జీడిమెట్ల పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 17 April 2025 7:00 PM IST
సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పోస్టులు.. ముగ్గురు అరెస్ట్
కత్తితో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ముగ్గురు యువకులను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 17 April 2025 5:15 PM IST
కాబోయే అల్లుడితో పారిపోయిన అత్త.. కారణం ఇదేనంట..!
తన కూతురికి కాబోయే భర్తతో యూపీలోని అలీఘర్ లో ఓ మహిళ పారిపోయింది.
By Medi Samrat Published on 17 April 2025 2:43 PM IST
దారుణం.. భర్తను గొంతు కోసి చంపేసిన భార్య, ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రియుడు
హర్యానాలోని భివానీలో ప్రియుడి కోసం ఓ భార్య తన భర్తను అతికిరాతకంగా చంపేసింది.
By అంజి Published on 16 April 2025 11:00 AM IST
దారుణం.. ఎయిర్ హోస్టెస్‌పై ఆసుపత్రి సిబ్బంది లైంగిక దాడి
గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు ఎయిర్ హోస్టెస్‌పై ఆసుపత్రి సిబ్బంది లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 16 April 2025 8:48 AM IST
సికింద్రాబాద్‌లో కలకలం.. ఫ్లాట్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్ల కుళ్లిపోయిన మృతదేహాలు లభ్యం
కార్ఖానా పోలీసులు సికింద్రాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్ నుండి అనుమానాస్పద స్థితిలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
By అంజి Published on 16 April 2025 7:15 AM IST
Hyderabad: వృద్ధురాలిని చంపి.. మృతదేహంపై డ్యాన్స్
హైదరాబాద్‌లోని కుషాయిగూడలో వృద్ధురాలి హత్య వెలుగులోకి వచ్చింది. హత్య చేయడమే కాకుండా ఆమె మృత మృతదేహంపై నృత్యం చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు.
By అంజి Published on 15 April 2025 12:54 PM IST
Video: మహిళపై కర్రలు, పైపులతో గుంపు దాడి.. మసీదుకు పిలిపించి మరీ..
బెంగళూరులోని ఒక మసీదు వెలుపల 38 ఏళ్ల మహిళపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. కుటుంబ వివాదంపై ఆమెను అక్కడికి పిలిపించి ఈ దాడికి పాల్పడ్డారు.
By అంజి Published on 15 April 2025 11:31 AM IST
దుబాయ్‌లో దారుణం.. ఇద్దరు తెలంగాణ వ్యక్తులను నరికి చంపిన పాకిస్థానీ
దుబాయ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ పాకిస్థానీ నరికి చంపాడు.
By అంజి Published on 15 April 2025 10:42 AM IST
Khammam : ప్రియుడి మోజులో భర్త హత్యకు భార్య రూ.20 లక్షల సుపారీ..!
ఖమ్మం జిల్లాలో ఒక మహిళ, ఆమె ప్రియుడు కలిసి తన భర్తను కిడ్నాప్ చేసి చంపడానికి లక్షల్లో సుపారీ ఇచ్చారు.
By Medi Samrat Published on 14 April 2025 8:35 PM IST