క్రైం - Page 274
ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకున్న కండక్టర్
Conductor hanged in RTC bus. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఓ ఆర్టీసీ బస్సులో కండక్టర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
By Medi Samrat Published on 13 March 2023 3:15 PM IST
దారుణం.. మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన 13 మంది
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈవ్ టీజింగ్‌ను ప్రతిఘటించినందుకు 30 ఏళ్ల మహిళను కొందరు వ్యక్తులు వివస్త్రను చేసి దాడి చేశారు.
By అంజి Published on 13 March 2023 12:15 PM IST
భార్య, ముగ్గురు కుమార్తెలను చంపి.. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఆదివారం ఓ వ్యక్తి తన భార్యను, ముగ్గురు మైనర్ కుమార్తెలను చంపేశాడు.
By అంజి Published on 13 March 2023 7:45 AM IST
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
చిత్తూరులోని నగరి మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాపురం క్రాస్ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By అంజి Published on 12 March 2023 3:36 PM IST
మహిళను చంపి.. ముక్కలుగా నరికి పడేసిన వ్యక్తి అరెస్ట్
జమ్ము కశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో ఓ మహిళను ఓ వ్యక్తి అతిక్రూరంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు.
By అంజి Published on 12 March 2023 11:22 AM IST
గుడిసెకు మంటలు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు
గుడిసెకు మంటలు అంటుకోవడంతో అందులో నిద్రపోయిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం అయ్యారు
By తోట వంశీ కుమార్ Published on 12 March 2023 10:48 AM IST
రైల్వే ట్రాక్‌పై ఎస్సై మృతదేహం.. ఇంట్లో నిర్జీవంగా భార్య, కొడుకు
Cop’s body discovered on railway track. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో శనివారం ఓ పోలీసు అధికారి మృతదేహం రైల్వే ట్రాక్‌పై కనుగొనగా
By Medi Samrat Published on 11 March 2023 9:15 PM IST
ఘోరం.. కోడలి రక్తం తీసి మంత్రగాడికి అమ్మిన అత్త.. రూ.50వేలు
కోడలిని కూతురిలాగా చూసుకోవాల్సిన అత్తమామలు దారుణానికి ఒడిగట్టాడు. బంధించి కోడలి రుతుక్రమ రక్తాన్ని విక్రయించారు.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 8:45 AM IST
భర్తను హత్య చేసిన భార్య.. మృతదేహాన్ని ఐదు రోజులుగా ఇంట్లోనే ఉంచడంతో
ఓ మహిళ భర్తను హత్య చేసింది. భర్త మృతదేహాన్ని ఐదు రోజుల పాటు ఇంట్లోనే ఉంచింది.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 7:51 AM IST
దారుణం.. వైద్యురాలిని చంపి, ఆత్మహత్యకు యత్నంచిన ప్రియుడు
వృత్తిరీత్యా డాక్టర్ అయిన జమ్మూలో ఒక మహిళ, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. జంట ఒక సమస్యపై గొడవ పడ్డారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 10 March 2023 3:44 PM IST
బస్సులో మంటలు.. కండక్టర్ సజీవ దహనం
బస్సుకు మంటలు అంటుకోవడంతో అందులో నిద్రపోతున్న కండక్టర్ సజీవ దహనం అయ్యాడు
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 2:33 PM IST
వరి పొలంలో కూతురి మృతదేహం.. తండ్రి అరెస్ట్
అసోంలో దారుణ ఘటన జరిగింది. తన ఏడాది వయస్సు గల కూతురిని హత్య తండ్రి హత్య చేశాడు.
By అంజి Published on 10 March 2023 2:15 PM IST














