క్రైం - Page 200
విహారయాత్రలో విషాదం.. పడవ బోల్తా పడి 12 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు మృతి
గుజరాత్‌లోని వడోదరలోని హర్ని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో విహారయాత్రకు వెళ్లిన 12 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులతో సహా మొత్తం 14 మంది మృతి...
By అంజి Published on 18 Jan 2024 8:07 PM IST
ప్రియుడి సూసైడ్ నోట్ కోడ్‌ని ఛేదించిన పోలీసులు.. అడవిలో దొరికిన ప్రియురాలి మృతదేహం
డిసెంబర్ 12, 2023 నుండి తప్పిపోయిన 19 ఏళ్ల యువతి మృతదేహాన్ని పోలీసులు మంగళవారం కనుగొన్నారు. ఆమె ప్రేమికుడు ఆమెను చంపిన తర్వాత ఆత్మహత్యతో మరణించాడు.
By అంజి Published on 18 Jan 2024 7:00 PM IST
Hyderabad: ఎర్రగడ్డ వద్ద రోడ్డుప్రమాదం, యువతి దుర్మరణం
హైదరాబాద్‌లో ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 18 Jan 2024 2:00 PM IST
Hyderabad: భార్య తల నరికి చంపిన ఆటో డ్రైవర్
హైదరాబాద్‌లో మంగళవారం నాడు 41 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. వైవాహిక బంధంలో గొడవ కారణంగానే ఈ దారుణం జరిగినట్టు తెలిసింది.
By అంజి Published on 17 Jan 2024 1:13 PM IST
కోలాటం ఆడుతూ కుప్పకూలిన మహిళ
బాగా యాక్టివ్ గా ఉన్న వ్యక్తులు కుప్పకూలి మరణించిన ఉదంతాలను మనం చూసే ఉన్నాం.
By Medi Samrat Published on 16 Jan 2024 6:49 PM IST
Vikarabad: ఔటర్‌రింగ్ రోడ్డు వద్ద మూటలో డెడ్‌బాడీ కలకలం
వికారాబాద్ జిల్లాలోని బ్రాహ్మనపల్లి ఔటర్ రింగ్‌రోడ్డు దగ్గర మూటలో మృతదేహం కలకలం రేపింది.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 1:00 PM IST
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు తెలుగు యువకులు అక్కడే అనుమానాస్పదంగా మరణించడంతో వారి కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి.
By అంజి Published on 16 Jan 2024 12:15 PM IST
పార్కింగ్ వివాదంలో తీవ్ర ఘర్షణ.. నలుగురు మృతి
బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో సోమవారం నాడు పార్కింగ్ వివాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. వారిలో ముగ్గురు జార్ఖండ్‌కు చెందిన వారు ఉన్నారు.
By అంజి Published on 16 Jan 2024 6:45 AM IST
రోడ్డుపై నమాజ్ చేసిన వ్యక్తి అరెస్ట్
గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో రోడ్డుపై నమాజ్ చేసిన ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 15 Jan 2024 9:00 AM IST
ఎన్నారై మహిళపై అత్యాచారం.. సీఈవోపై కేసు నమోదు
తన కార్యాలయంలో పనిచేస్తున్న ఎన్నారై మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవోపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 15 Jan 2024 7:45 AM IST
మొబైల్ చోరీ చేశారని.. ముగ్గురిపై దాడి, నగ్నంగా ఊరేగింపు
ముగ్గురిని మొబైల్ ఫోన్ దొంగలుగా అనుమానించి శనివారం ఒక గుంపు.. వారిని వివస్త్రలుగా చేసి కొట్టారు. ఈ ఘటన ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో జరిగింది
By అంజి Published on 14 Jan 2024 1:41 PM IST
ఏలూరు: ముగ్గు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి దూసుకెళ్లిన లారీ
పండగ వేళ ఏలూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 1:35 PM IST














