క్రైం - Page 133
బీహార్‌లో ఆర్‌జేడీ నేత పంకజ్ రాజ్ దారుణ హత్య
బీహార్‌లో ఆర్‌జేడీ నేత పంకజ్‌రాజ్ దారుణ హత్యకు గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 21 Aug 2024 8:59 AM IST
విద్యార్థినులకు పోర్న్ వీడియో చూపించి అసభ్య ప్రవర్తన, ఉపాధ్యాయుడి అరెస్ట్
అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ఇటీవల తరచూ వరుస సంఘటను జరుగుతున్నాయి
By Srikanth Gundamalla Published on 21 Aug 2024 8:45 AM IST
మహిళతో అర్ధరాత్రి ఉబర్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన..అరవడంతో చివరకు..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 23 ఏళ్ల ఓ మహిళ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Aug 2024 6:41 AM IST
మైనర్‌పై పదేపదే అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
మైనర్ బాలికను బెదిరించి పదేపదే అత్యాచారం చేసిన వ్యక్తికి రాంచీలోని లైంగిక నేరాల నుంచి పిల్లల ప్రత్యేక రక్షణ (పోక్సో) కోర్టు 20 ఏళ్ల శిక్ష విధించింది.
By అంజి Published on 20 Aug 2024 9:25 AM IST
పదేళ్ల బాలికపై లైంగిక దాడి.. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి..
ఓ వ్యక్తి తనను బస్సులో ఎక్కించుకుని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని బాలిక చెప్పింది.
By అంజి Published on 20 Aug 2024 7:45 AM IST
Viral Video : బైక్‌పై వెళుతున్న మహిళను సినిమాలో మాదిరి వెంబడించి వేధించారు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన వ్యక్తులు స్కూటర్ నడుపుతున్న ఒక మహిళను వేధిస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది
By Medi Samrat Published on 19 Aug 2024 9:45 PM IST
జువెలరీ షాపులో చోరీ.. ప్రియురాలితో కలిసి తీర్థయాత్రలకు ట్రిప్
చేసిన పాపం ఊరికే పోదంటారు. దొంగలు కూడా ఎప్పటికైనా దొరకాల్సిందే.
By Srikanth Gundamalla Published on 19 Aug 2024 10:09 AM IST
వైద్యుడు అనుమానాస్పద మృతి.. డ్రగ్స్ ఓవర్‌డోసే కారణమా?
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్న రాజ్ ఘోనియా ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మరణించారు.
By అంజి Published on 19 Aug 2024 9:00 AM IST
బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం, ఐదుగురు అరెస్ట్
మహిళలు, బాలికపై అత్యాచార సంఘటనలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 19 Aug 2024 6:46 AM IST
టెంపోను ఢీకొన్న బస్సు.. 10 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, టెంపో ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.
By అంజి Published on 18 Aug 2024 5:59 PM IST
Andhra Pradesh: వివాహితపై సామూహిక అత్యాచారం
ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి ఓ వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 9:44 AM IST
ఈ-రిక్షాను ఢీకొట్టిన స్కూటీ.. గొడవలో ఒకరు మృతి
వాగ్వాదం కాస్తా ప్రాణాలు పోయే స్థాయికి చేరింది. 36 ఏళ్ల వ్యక్తిని ఈ-రిక్షా డ్రైవర్, మరో ఇద్దరు కొట్టి చంపినట్లు జైపూర్ పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 17 Aug 2024 9:15 PM IST














