క్రైం - Page 124
దారుణం.. మహిళను 30 ముక్కలుగా నరికి.. ఫ్రిడ్జిలో పెట్టి..
మల్లేశ్వరం ప్రాంతంలో నివాసం ఉంటోన్న 29 ఏళ్ల మహిళ హత్యకు గురైంది.
By Srikanth Gundamalla Published on 21 Sept 2024 9:30 PM IST
దొంగతనం చేసిన పని మనిషి.. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు పెట్టి
దొంగిలించిన ఆభరణాలను ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పని మనిషి ఇబ్బందుల్లో పడింది. జ్యువెలరీ యజమాని ఫోటోలను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం...
By Medi Samrat Published on 21 Sept 2024 1:49 PM IST
డిజిటల్ అరెస్ట్: మీకూ ఇలాంటి కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త
సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలకు వీడియో కాల్స్ చేసి వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
By అంజి Published on 20 Sept 2024 12:45 PM IST
ప్రముఖ సింగర్ రుక్సానా మృతి.. విషప్రయోగం అని అనుమానం
సుమారు 15 రోజుల క్రితం సింగర్ రుక్సానా బోలంగీర్‌లో జ్యూస్ తాగి షూటింగ్ చేస్తున్నప్పుడు అస్వస్థతకు గురైంది
By అంజి Published on 20 Sept 2024 10:30 AM IST
కస్టమర్ మందలించాడని.. ఫుడ్ డెలివరీ బాయ్ ఆత్మహత్య
చెన్నైలో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న 19 ఏళ్ల యువకుడు కస్టమర్ తిట్టాడనే ఆరోపణతో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 20 Sept 2024 6:59 AM IST
శంషాబాద్ ఎయిర్ పోర్టులో విషాదం.. ఇద్దరు మృతి
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఊహించితిని విషాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురై ఇద్దరు ప్రయాణికులు మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది
By Medi Samrat Published on 19 Sept 2024 6:15 PM IST
బ్యాగ్ నుండి రక్తం కారడాన్ని చూసిన జనం.. తెరచి చూస్తే దీప
చెన్నైలో పోలీసులు సూట్ కేసును తెరచి ఒక్కసారిగా షాక్ అయ్యారు. సూట్‌కేస్‌లో ఒక మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు
By Medi Samrat Published on 19 Sept 2024 2:57 PM IST
అత్యాచారం కేసు.. గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీస్ టీమ్ గోవాలోని ఓ లాడ్జిలో అతడిని...
By అంజి Published on 19 Sept 2024 1:45 PM IST
మహిళపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం.. గోడౌన్‌కు తీసుకెళ్లి..
జైలు శిక్ష అనుభవిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం కేసు నమోదైంది.
By అంజి Published on 19 Sept 2024 11:44 AM IST
మనవడిని కిడ్నాప్ చేసి చంపిన మహిళ, ఆమె సోదరుడు.. అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో తన మనవడిని కిడ్నాప్ చేసి చంపినందుకు ఒక మహిళ, ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 19 Sept 2024 8:15 AM IST
Hyderabad: విషాదం.. లారీ ఢీకొని మహిళ మృతి
హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాచారం వద్ద ఎల్‌పీజీ సిలిండర్‌తో వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
By అంజి Published on 19 Sept 2024 7:18 AM IST
టమోటాలు పండించబోయి నష్టపోయాడు.. ఉద్యోగంలో చేరి కంపెనీకి కన్నం వేయడం స్టార్ట్ చేశాడు..!
ఉద్యోగం చేస్తోందే అప్పులు తీర్చడానికి అని కొందరు చెబుతూ ఉంటారు. అయితే..
By Medi Samrat Published on 18 Sept 2024 3:00 PM IST














