బిజినెస్ - Page 13

donald trump,   richest person, america,
ట్రంప్‌కి కలిసొచ్చిన కాలం.. ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కి కాలం కలిసి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on 26 March 2024 12:17 PM IST


Sebi, Trade Settlement, Stock market
ట్రేడ్‌ చేసిన రోజే అకౌంట్లలోకి డబ్బులు

ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేస్తే మరుసటి రోజు (T+1) సెటిల్‌మెంట్‌ జరుగుతోంది. అయితే త్వరలోనే ఈ సెటిల్‌మెంట్ మారనుంది.

By అంజి  Published on 24 March 2024 10:33 AM IST


bank,   sunday, march 31st, rbi ,
మార్చి చివరి ఆదివారం ఓపెన్‌గానే ఉండనున్న బ్యాంకులు.. ఎందుకంటే..

మార్చి 31తో 2023-2024 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.

By Srikanth Gundamalla  Published on 21 March 2024 4:04 PM IST


సీడ్ హెల్త్ ల్యాబ్‌ను ప్రారంభించిన సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్
సీడ్ హెల్త్ ల్యాబ్‌ను ప్రారంభించిన సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్

సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్ ఈ రోజు హైదరాబాద్‌లో తమ సరికొత్త సీడ్ హెల్త్ ల్యాబ్‌ను ప్రారంభించింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 21 March 2024 3:45 PM IST


భార‌త్‌లో శాంసంగ్ గెలాక్సీ  ఏ 55 5G, గెలాక్సీ  ఏ35 5G విడుదల
భార‌త్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ 55 5G, గెలాక్సీ ఏ35 5G విడుదల

భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, ఈరోజు అద్భుతమైన ఆవిష్కరణలతో కూడిన గెలాక్సీ ఏ55 5G మరియు గెలాక్సీ ఏ35 5Gలను విడుదల...

By Medi Samrat  Published on 20 March 2024 3:45 PM IST


4 నెలల మనవడికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చిన నారాయణ మూర్తి
4 నెలల మనవడికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చిన నారాయణ మూర్తి

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకాగ్ర రోహన్ మూర్తికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చారు

By Medi Samrat  Published on 18 March 2024 3:56 PM IST


Borrowing, loan apps, RBI, Banks
లోన్‌ యాప్‌లలో అప్పు తీసుకుంటున్నారా?.. ఇది తెలుసుకోండి

డిజిటల్‌ రుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలా ప్రజలకు దగ్గర అవుతున్నాయో తెలియట్లేదు. లోన్‌ ఇవ్వడం, దానికి వర్తించే వడ్డీ రేట్లు, కనిపించని షరతలు ప్రజల...

By అంజి  Published on 18 March 2024 11:14 AM IST


motorists, Petrol, diesel, prices, Nationalnews
గుడ్‌న్యూస్‌.. పెట్రోల్‌, డీజిల్‌ భారీగా తగ్గింపు.. నేటి నుంచే అమల్లోకి

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గించింది. కొత్త ధరలు మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

By అంజి  Published on 15 March 2024 6:27 AM IST


SBI, SBI Special Scheme, Amrit Kalash FD Scheme
ఎస్‌బీఐ స్పెషల్‌ స్కీమ్‌.. మార్చి 31 వరకే

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అందిస్తున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లలో అమృత్‌ కలశ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కూడా ఒకటి.

By అంజి  Published on 11 March 2024 9:50 AM IST


అల‌ర్ట్‌.. 3 రోజుల పాటు మూత‌ప‌డ‌నున్న‌ బ్యాంకులు
అల‌ర్ట్‌.. 3 రోజుల పాటు మూత‌ప‌డ‌నున్న‌ బ్యాంకులు

మార్చిలో చాలా పండుగలు ఉన్నాయి. అనేక ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

By Medi Samrat  Published on 6 March 2024 9:15 PM IST


ఆమె ఆడి పాడితే రూ.70 కోట్లు
ఆమె ఆడి పాడితే రూ.70 కోట్లు

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలలో ఆడిపాడడానికి పాప్ ఐకాన్ రిహన్నా భారీ మొత్తాన్ని అందుకుంటున్నారు.

By Medi Samrat  Published on 1 March 2024 3:00 PM IST


commercial gas cylinder, rate increase, business,
బ్యాడ్‌న్యూస్.. పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

దేశంలో ఉన్న ప్రజలు గ్యాస్‌ సిలిండర్‌ ధరలతో సతమతం అవుతున్నారు.

By Srikanth Gundamalla  Published on 1 March 2024 12:45 PM IST


Share it