Alert : మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రోజు రాత్రి నుంచి భారీ వర్షాలు
మొంథా తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్...
By Medi Samrat Published on 27 Oct 2025 4:34 PM IST
విరాట్, రోహిత్ విఫలమవ్వాలని కొందరు సెలెక్టర్లు ఎదురుచూస్తున్నారు
టీం ఇండియా సెలెక్టర్లపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన ఆరోపణలు చేసారు.
By Medi Samrat Published on 26 Oct 2025 9:20 PM IST
కర్నూలు బస్సు ప్రమాదం.. బైక్ నడిపి చనిపోయిన శివశంకర్పై ఎర్రిస్వామి ఫిర్యాదు
19 మంది సజీవ దహనానికి కారణమైన బస్సు ప్రమాదంలో మృతి చెందిన బైకర్ శివశంకర్ పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
By Medi Samrat Published on 26 Oct 2025 8:40 PM IST
రంగంలోకి దిగిన భారత ఆర్మీ.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడనుందని, ఇది ఆంధ్రప్రదేశ్ తీరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ...
By Medi Samrat Published on 26 Oct 2025 8:00 PM IST
అక్కడికి రాకండి.. బీచ్ రోడ్డు మూసివేత
కాకినాడకు దగ్గరగా ఉన్న ఉప్పాడ బీచ్ రోడ్డును అధికారులు మూసివేశారు.
By Medi Samrat Published on 26 Oct 2025 7:20 PM IST
మొంథా తుఫాను ముప్పు .. వైసీపీ కీలక నిర్ణయం!!
ఏపీకి మొంథా తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 26 Oct 2025 6:30 PM IST
రవితేజ మాస్ జతార 'సెన్సార్' రిపోర్టు ఇదే!!
రవితేజ నటించిన మాస్ జతార సినిమా సెన్సార్ U/A తో దాదాపు 160 నిమిషాల నిడివితో సెన్సార్ చేశారు. ఈ సినిమాను మొదట అక్టోబర్ 31న సాయంత్రం ప్రీమియర్లతో విడుదల...
By Medi Samrat Published on 26 Oct 2025 5:50 PM IST
తుఫాను భయం.. ఏయే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారంటే!!
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
By Medi Samrat Published on 26 Oct 2025 4:55 PM IST
ప్రజలకు మంత్రి అనిత కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 'మొంథా' తుపాను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
By Medi Samrat Published on 26 Oct 2025 4:23 PM IST
ఆసీస్ మహిళా క్రికెటర్లకు వేధింపులు.. ఫాలో అవుతూ.. అనుచితంగా తాకిన మోటార్సైకిలిస్ట్
ఇండోర్లో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు సభ్యులను గురువారం ఉదయం ఓ మోటార్సైకిలిస్ట్ వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
By Medi Samrat Published on 26 Oct 2025 8:58 AM IST
కొడుకును కాపాడేందుకు చిరుతపులితో విరోచితంగా పోరాడిన తండ్రి
హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా జిల్లాలో ఓ తండ్రి తన ఐదేళ్ల కొడుకును రక్షించే క్రమంలో చిరుతపులితో విరోచితంగా పోరాడాడు.
By Medi Samrat Published on 25 Oct 2025 7:29 PM IST











