'గ్రేడ్ A+'ను రద్దు చేసే యోచనలో BCCI.. రోహిత్-కోహ్లీకి భారీ నష్టం..!
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టబోతోంది, దీని కింద గ్రేడ్ A ప్లస్ కేటగిరీ రద్దు...
By Medi Samrat Published on 20 Jan 2026 2:08 PM IST
షాకింగ్.. ఇంట్లో ఐదు మృతదేహాలు.. వాటిపై బుల్లెట్ గుర్తులు..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరాన్‌పూర్ ప్రాంతం సర్సావాలోని కౌశిక్ విహార్ కాలనీలో మంగళవారం ఉదయం తలుపులు మూసి ఉన్న ఇంటిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి...
By Medi Samrat Published on 20 Jan 2026 10:56 AM IST
రెండుసార్లు విశ్వ విజేతలు.. అయితేనేం.. రషీద్ సేన ఓడించింది..!
నిన్న జరిగిన మొదటి T20I మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు 38 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని...
By Medi Samrat Published on 20 Jan 2026 9:38 AM IST
IND vs NZ : తొలి టీ20కి ముందు ఇబ్బందుల్లో రింకూ సింగ్..!
భారత క్రికెట్ జట్టు సభ్యుడు, క్రికెటర్ రింకూ సింగ్ ఇంటర్నెట్ మీడియాలో చేసిన పోస్ట్‌పై వివాదం మొదలైంది.
By Medi Samrat Published on 20 Jan 2026 8:55 AM IST
ఉద్యోగాలిచ్చేలా ఎన్నార్టీలు ఎదగాలి.. జ్యూరిచ్ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
తెలుగు జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తనకు సంతృప్తిగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
By Medi Samrat Published on 19 Jan 2026 9:41 PM IST
సత్ఫలితాలిస్తోన్న 'సీ-మిత్ర'.. పది రోజుల్లోనే 1000 మంది బాధితులకు ఫోన్ కాల్స్..!
సైబర్ నేర బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం 'సీ-మిత్ర' సత్పలితాలను ఇస్తోంది
By Medi Samrat Published on 19 Jan 2026 8:46 PM IST
'గో బ్యాక్ టు స్కూల్ అండ్ లెర్న్ కెప్టెన్సీ'.. గిల్‌పై మాజీ క్రికెటర్ ఫైర్..!
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు 1-2తో కోల్పోయింది. అప్పటి నుంచి భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై విమర్శలు...
By Medi Samrat Published on 19 Jan 2026 7:52 PM IST
Video : షకీరా 'వాకా వాకా' సాంగ్.. రాజస్థానీ వెర్షన్‌లో విన్నారా.?
ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా బస్సులోపల రాజస్థానీ జానపద కళాకారులు పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
By Medi Samrat Published on 19 Jan 2026 7:17 PM IST
సీఎంపై చర్యలు తీసుకోవాలి : అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మంలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ స్పందించారు.
By Medi Samrat Published on 19 Jan 2026 6:15 PM IST
బంగ్లాదేశ్‌కు ఐసీసీ డెడ్‌లైన్.. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ ఆడబోయేది ఈ జట్టే..!
త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు క్రికెట్‌లో కలకలం రేగుతోంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ వివాదం నిరంతరం పెరుగుతోంది.
By Medi Samrat Published on 19 Jan 2026 5:02 PM IST
ఉన్నావ్ బాధితురాలి తండ్రి మృతి కేసు.. కుల్దీప్ సెంగర్‌కు కోర్టులో చుక్కెదురు
2017లో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించిన కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను నిలిపివేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్...
By Medi Samrat Published on 19 Jan 2026 4:29 PM IST
'ఇంకెప్పుడూ భారత్‌కు రాను'.. ఢిల్లీ మెట్రోలో అవమానకర ఘటన..!
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అవమానకర ఘటన వెలుగు చూసింది. స్నేహితురాలి వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన ఓ అమెరికన్ మహిళపై 14 ఏళ్ల యువకుడు లైంగిక...
By Medi Samrat Published on 19 Jan 2026 3:52 PM IST












