లిప్ట్‌లో రెండు నిమిషాలు ఇరుక్కుపోయిన కొడుకు.. గుండెపోటుతో కన్నుమూసిన తండ్రి
రెండే రెండు నిమిషాలు.. తన కొడుకు లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడన్న టెన్షన్ ఆ తండ్రిని ఎంతో భయపెట్టింది.
By Medi Samrat Published on 28 May 2025 7:46 PM IST
పదో తరగతి మూల్యాంకనంలో తప్పిదాలపై ముఖ్యమంత్రి అసంతృప్తి
ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో పలువురు విద్యార్ధులు నష్ట పోయేలా ఒకటి, రెండు చోట్ల జరిగిన తప్పిదాలపై ముఖ్యమంత్రి నారా...
By Medi Samrat Published on 28 May 2025 6:43 PM IST
PBKS vs RCB : వర్షం కారణంగా మ్యాచ్ వాష్ అయితే ఆర్బీబీ పరిస్థితేంటి.?
IPL 2025 క్వాలిఫయర్-1 మ్యాచ్ గురువారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది.
By Medi Samrat Published on 28 May 2025 6:28 PM IST
ఆస్ట్రేలియాలో జాబ్ అని చెప్పి.. ఇరాన్‌కు పంపించేశారు..!
ఇరాన్ పర్యటనకు వెళ్లిన ముగ్గురు భారతీయ పౌరులు అదృశ్యమయ్యారని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది.
By Medi Samrat Published on 28 May 2025 4:45 PM IST
రైతులకు మోదీ ప్రభుత్వం శుభవార్త.. కేబినెట్ సమావేశంలో తీసుకున్న 5 కీలక నిర్ణయాలివే..!
కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం 5 కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Medi Samrat Published on 28 May 2025 4:42 PM IST
ఫీల్డింగ్ కోచ్‌గా మళ్లీ అతడినే తీసుకొచ్చిన రోహిత్ శర్మ..!
టీమ్ ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ భారత జట్టులోకి తిరిగి రావడం ఖాయమైంది.
By Medi Samrat Published on 28 May 2025 4:28 PM IST
మణిపూర్‌లో కీలక పరిణామం.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు
మణిపూర్‌లో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
By Medi Samrat Published on 28 May 2025 3:02 PM IST
తల్లికి మత్తు మందు ఇచ్చి రెండున్నర నెలల బిడ్డను దారుణంగా చంపిన కసాయి మహిళ
హర్యానా రాష్ట్రం మెహమ్‌లోని అజైబ్ గ్రామంలో మంగళవారం ఒక మహిళ ఓ ఇంట్లోకి ప్రవేశించి తల్లిని నెట్టేసి రెండున్నర నెలల చిన్నారిని వాటర్ డ్రమ్‌లో ముంచి...
By Medi Samrat Published on 28 May 2025 1:59 PM IST
దెబ్బ మీద దెబ్బ.. పంత్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్, కెప్టెన్ రిషబ్ పంత్‌లకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 28 May 2025 11:48 AM IST
రాజ్యసభలో అడుగుపెట్టనున్న కమల్ హాసన్
తమిళనాడులో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) మద్దతుతో నటుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు.
By Medi Samrat Published on 28 May 2025 11:30 AM IST
మ్యాచ్‌ను గెలిపించే నైపుణ్యం నాలో ఉందని నా గురువు చెప్పాడు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా జరిగిన 70వ లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)ని...
By Medi Samrat Published on 28 May 2025 11:19 AM IST
Hanumakonda : రికార్డు ధర పలికిన ఫ్యాన్సీ నంబర్ ‘9999’
తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో ఓ ఫ్యాన్సీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ రికార్డు స్థాయిలో రూ.12.60 లక్షల ధర పలికింది.
By Medi Samrat Published on 28 May 2025 11:03 AM IST