ఆయన వారానికి 70 గంటలు పని చేస్తాడా.? రిషి సునక్ కొత్త ఉద్యోగంపై నెటిజన్ల సెటైర్లు..!
బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ గోల్డ్‌మన్ సాచ్స్‌లో సీనియర్ సలహాదారుగా చేరారు.
By Medi Samrat Published on 9 July 2025 3:59 PM IST
ముంబై ఉగ్రదాడి నిందితుడి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
26/11 ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవుర్ హుస్సేన్ రాణా జ్యుడీషియల్ కస్టడీని పాటియాలా హౌస్ ప్రత్యేక కోర్టు బుధవారం ఆగస్టు 13 వరకు పొడిగించింది.
By Medi Samrat Published on 9 July 2025 3:13 PM IST
ఆ రిపోర్టర్‌కు, గిల్‌కు మధ్య గొడవేంటి.?
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
By Medi Samrat Published on 9 July 2025 2:55 PM IST
బెయిల్ మీద బయటకొచ్చిన నటుడు శ్రీకాంత్
కొన్ని రోజుల క్రితం, నటుడు శ్రీకాంత్‌ను డ్రగ్/కొకైన్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 9 July 2025 2:15 PM IST
రూ .8000 లంచం తీసుకుంటూ పట్టుబడిన టాక్స్ ఆఫీసర్..!
హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఒక ప్రభుత్వ అధికారి విధి నిర్వహణలో ఉండి రూ. 8000 లంచం డిమాండ్ చేసినందుకు తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) అధికారులు ఆమెను...
By Medi Samrat Published on 8 July 2025 9:15 PM IST
ఈ గ్యాంగ్‌కు లగేజీ బ్యాగ్ కనిపిస్తే చాలు..!
రైల్వే స్టేషన్లలో రద్దీ సమయాల్లో లగేజీ బ్యాగ్ లు కనిపిస్తే చాలు.. ఈ గ్యాంగ్ లేపేస్తారు.
By Medi Samrat Published on 8 July 2025 8:30 PM IST
జనసమీకరణ చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం.. జగన్ టూర్‌కు షరతులతో కూడిన అనుమతులు
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు సంబంధించి అమలులో ఉన్న నిబంధనలు ఉల్లఘించి జనసమీకరణ చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ...
By Medi Samrat Published on 8 July 2025 8:03 PM IST
ఈవోలపై దాడి చేస్తే ఊరుకోం.. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకోవాలి : మంత్రి కొండా సురేఖ
దేవుడి భూములు రక్షించే ఈవోలపై దాడి చేస్తే ఊరుకోమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు
By Medi Samrat Published on 8 July 2025 7:42 PM IST
గదిలో ప్రేమికుల మృతదేహాలు.. ఇద్దరికీ 16 ఏళ్లు కూడా నిండలేదు..!
ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లోని బాలిక ఇంట్లో 16 ఏళ్ల బాలుడు, బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు.
By Medi Samrat Published on 8 July 2025 7:26 PM IST
'వాళ్లకు ఇంగ్లీషు రాదు.. బ్రిటన్ నుంచి బహిష్కరించండి'.. బ్రిటిష్ మహిళ పోస్ట్‌పై దుమారం
దేశంలో ప్రస్తుతం మరాఠీ vs మరాఠీయేతర భాషా వివాదం నడుస్తోంది. ఇదిలా ఉంటే, బ్రిటన్‌లో కూడా భాష విషయంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.
By Medi Samrat Published on 8 July 2025 6:46 PM IST
సొంత చెల్లి గురించి తప్పుగా ప్రచారం చేసిన వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడుగా ఉండటం సిగ్గుచేటు
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు.
By Medi Samrat Published on 8 July 2025 5:45 PM IST
'గిల్ బ్రాడ్‌మన్ లాంటి వాడు..' : టీమిండియా మాజీ కోచ్
ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో గెలవడం ద్వారా భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి విజయం సాధించాడు
By Medi Samrat Published on 8 July 2025 5:16 PM IST