తల్లి పుట్టినరోజున మంచి నిర్ణయం తీసుకున్న పవన్..!
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు.
By Medi Samrat Published on 29 Jan 2026 3:04 PM IST
రాష్ట్రపతి ప్రసంగం హైలైట్స్..!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ 2026-27 బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
By Medi Samrat Published on 28 Jan 2026 1:58 PM IST
Breaking : అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం..!
మహారాష్ట్రలోని బారామతిలో ఘోర ప్రమాదం వెలుగు చూసింది.
By Medi Samrat Published on 28 Jan 2026 9:35 AM IST
వైజాగ్‌లో 41 పరుగులు చేస్తే.. సూర్య పేరు మారుమోగుతుంది..!
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఈరోజు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
By Medi Samrat Published on 28 Jan 2026 9:11 AM IST
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేయనున్న ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి.
By Medi Samrat Published on 28 Jan 2026 8:52 AM IST
Andhra Pradesh : నేడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం బిజీ బిజీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.
By Medi Samrat Published on 28 Jan 2026 8:39 AM IST
ఇమ్రాన్ కంటి చూపు కోల్పోయే ప్రమాదం..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యానికి సంబంధించి పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. డాన్ నివేదిక ప్రకారం..
By Medi Samrat Published on 28 Jan 2026 8:25 AM IST
Hyderabad : అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు డ్రైవర్ అతివేగానికి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు.
By Medi Samrat Published on 28 Jan 2026 7:46 AM IST
సంతోష్ రావును ఐదు గంటలపాటు విచారించిన సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావును సిట్ అధికారులు విచారించారు.
By Medi Samrat Published on 28 Jan 2026 7:29 AM IST
డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతున్న కార్తీ సినిమా..!
కార్తీ 'వా వాతియార్' సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదల కాలేదు. తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుల్లో కార్తీ ఒకరు.
By Medi Samrat Published on 27 Jan 2026 9:20 PM IST
జట్టు రాకున్నా.. టీ20 వరల్డ్ కప్‌కు బంగ్లా నుంచి వారొస్తారట..!
భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌కు సంబంధించి బంగ్లాదేశ్ జర్నలిస్టుల మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను ఐసీసీ పరిశీలిస్తోంది.
By Medi Samrat Published on 27 Jan 2026 8:40 PM IST











