గదిలో ప్రేమికుల మృతదేహాలు.. ఇద్దరికీ 16 ఏళ్లు కూడా నిండలేదు..!
ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లోని బాలిక ఇంట్లో 16 ఏళ్ల బాలుడు, బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు.
By Medi Samrat Published on 8 July 2025 7:26 PM IST
'వాళ్లకు ఇంగ్లీషు రాదు.. బ్రిటన్ నుంచి బహిష్కరించండి'.. బ్రిటిష్ మహిళ పోస్ట్‌పై దుమారం
దేశంలో ప్రస్తుతం మరాఠీ vs మరాఠీయేతర భాషా వివాదం నడుస్తోంది. ఇదిలా ఉంటే, బ్రిటన్‌లో కూడా భాష విషయంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.
By Medi Samrat Published on 8 July 2025 6:46 PM IST
సొంత చెల్లి గురించి తప్పుగా ప్రచారం చేసిన వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడుగా ఉండటం సిగ్గుచేటు
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు.
By Medi Samrat Published on 8 July 2025 5:45 PM IST
'గిల్ బ్రాడ్‌మన్ లాంటి వాడు..' : టీమిండియా మాజీ కోచ్
ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో గెలవడం ద్వారా భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి విజయం సాధించాడు
By Medi Samrat Published on 8 July 2025 5:16 PM IST
కేరళ నుండి బెంగళూరుకు వచ్చిన జంట.. ప్లాన్ చేసి ముంచేశారు..!
కేరళకు చెందిన టామీ, షైనీ దంపతులు గత 25 ఏళ్లుగా బెంగళూరులో నివసిస్తున్నారు.
By Medi Samrat Published on 8 July 2025 3:45 PM IST
బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది : ఎమ్మెల్సీ కవిత
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని...
By Medi Samrat Published on 8 July 2025 3:45 PM IST
టేకాఫ్ అయిన విమానంలో తప్పుడు అలారం సిగ్నల్స్.. పైలట్ నిర్ణయంతో సేఫ్ ల్యాండింగ్
ఇండోర్ నుండి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ వెళ్తున్న ఇండిగో విమానం (సిక్స్-ఇ-7295, ఎటిఆర్) మంగళవారం (జూలై 08, 2025) ఉదయం సాంకేతిక లోపంతో దేవి...
By Medi Samrat Published on 8 July 2025 2:46 PM IST
ఎయిరిండియా విమాన ప్రమాదం.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ప్రాథమిక నివేదిక
ఎయిర్ ఇండియా ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను విమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించారు.
By Medi Samrat Published on 8 July 2025 2:33 PM IST
'రాఫెల్ కేవలం ఒక విమానం కాదు'.. పాక్, చైనాలపై డస్సాల్ట్ ఏవియేషన్ ఫైర్
డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్ CEO ఎరిక్ ట్రాపియర్ పాకిస్తాన్ దుర్మార్గపు ప్రణాళికలను తిప్పికొట్టారు.
By Medi Samrat Published on 8 July 2025 2:14 PM IST
బంగ్లాదేశ్, జపాన్ సహా 14 దేశాలపై ట్రంప్ టారిఫ్ బాంబు.. భారత్‌తో భారీ ఢీల్..!
భారత్‌తో అమెరికా భారీ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 8 July 2025 9:31 AM IST
విహారయాత్రలో విషాదం.. ఫోటో కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..!
కర్ణాటకలోని మైసూరులో విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి వంతెనపై నుంచి కావేరి నది ప్రవాహాలలో పడిపోయాడు.
By Medi Samrat Published on 7 July 2025 9:15 PM IST
మూడు రోజులు బిజీ బిజీగా వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనకు పులివెందులకు చేరుకున్నారు.
By Medi Samrat Published on 7 July 2025 8:30 PM IST