వెనక్కు తగ్గని కమల్ హాసన్
నటుడు కమల్ హాసన్ తన కొత్త చిత్రం థగ్ లైఫ్ విడుదల, ప్రదర్శనను కర్ణాటక రాష్ట్రంలో నిర్ధారించాలని ఆదేశాలు కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
By Medi Samrat Published on 2 Jun 2025 7:52 PM IST
టీడీపీ దాడులను ఎదుర్కొనడానికి సిద్ధపడే ఉన్నాం : సజ్జల
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత తురకా కిషోర్‌లను...
By Medi Samrat Published on 2 Jun 2025 7:22 PM IST
ప్రారంభంలోనే విరామం.. ఏపీ వాతావరణంలో మార్పులు.?
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు తాత్కాలికంగా విరామం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
By Medi Samrat Published on 2 Jun 2025 6:54 PM IST
Video : ఆయన 'పెద్దాయన'.. కావాలని అనలేదు : అలీ
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో ప్రముఖ కమెడియన్ అలీపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.
By Medi Samrat Published on 2 Jun 2025 5:56 PM IST
దక్షిణాఫ్రికా క్రికెట్‌కు భారీ ఎదురుదెబ్బ.. క్లాసెన్ గుడ్ బై
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
By Medi Samrat Published on 2 Jun 2025 5:33 PM IST
ఐపీఎల్ ఫైనల్‌ను వర్షం అడ్డుకుంటే.. విజేత ఎవరంటే.?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 2 Jun 2025 5:21 PM IST
పాకిస్థాన్‌లో కేకలు మొదలయ్యాయి
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సింధు నదీ వ్యవస్థతో ఆధారపడి ఉంది.
By Medi Samrat Published on 2 Jun 2025 5:07 PM IST
బేకరీలో వ్యక్తి దారుణ హత్య.. ఏడుగురు అరెస్టు
కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో జరిగిన 35 ఏళ్ల వ్యక్తి హత్యకు సంబంధించి కర్ణాటక పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 2 Jun 2025 3:30 PM IST
హరీష్ రావుకు బీఫామ్ వస్తుందా.?
హరీష్ రావుతో ఎక్కడైనా చర్చకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
By Medi Samrat Published on 2 Jun 2025 2:39 PM IST
వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విధ్వంసకర ఆల్‌రౌండర్
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 2 Jun 2025 2:23 PM IST
IPL ఫైనల్‌కు ముందు విరాట్ కోహ్లీకి ఇబ్బందులు.. ఎఫ్‌ఐఆర్ దాఖలు
ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్ చేరింది. ఆర్సీబీ కీలక ఆటగాడైన కోహ్లీ ఎలాగైనా టైటిల్ గెలవాలనే తపనతో ఉన్నాడు.
By Medi Samrat Published on 2 Jun 2025 10:58 AM IST
ఓటమి.. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడింది.
By Medi Samrat Published on 2 Jun 2025 9:58 AM IST












