ఆయనో రబ్బర్ స్టాంప్.. బీజేపీ అధ్యక్షుడిపై రాజా సింగ్ కామెంట్స్
కొద్దిరోజుల కిందటే గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భారతీయ జనతా పార్టీని వీడారు.
By Medi Samrat Published on 30 July 2025 6:00 PM IST
షాకింగ్.. బెన్ స్టోక్స్ ఔట్.. ఆఖరి టెస్ట్‌కు భారీ మార్పులు చేసిన ఇంగ్లండ్.!
జులై 31 నుంచి ఓవల్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో, చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 30 July 2025 5:24 PM IST
Video : సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి బయల్దేరిన చంద్రబాబు
సింగపూర్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి బయల్దేరారు.
By Medi Samrat Published on 30 July 2025 4:35 PM IST
ఐసీసీ ర్యాంకింగ్స్.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ..!
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ టెస్టు సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగగా.. ఇంగ్లండ్ జట్టు 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో...
By Medi Samrat Published on 30 July 2025 4:14 PM IST
'లేఖలు పంపడం సీజేఐ పని కాదు'.. జస్టిస్ వర్మ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం
జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
By Medi Samrat Published on 30 July 2025 3:58 PM IST
కేకేఆర్‌తో మూడేళ్ల బంధాన్ని తెంచుకున్న ప్రధాన కోచ్..!
మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు మూడు సీజన్ల తర్వాత ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను తప్పించింది.
By Medi Samrat Published on 29 July 2025 9:15 PM IST
గుడ్‌న్యూస్.. ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పియం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
By Medi Samrat Published on 29 July 2025 8:36 PM IST
పాకిస్థాన్‌కు మద్దతిచ్చిన ఆ మూడు దేశాలు ఏవి.? లోక్‌సభలో ప్రస్తావించిన ప్రధాని మోదీ
పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సందర్భంగా ఉగ్రవాదం, అణు బెదిరింపులకు భారతదేశం ఇకపై తల వంచబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 29 July 2025 8:26 PM IST
పార్టీ పదవులు, ప్రభుత్వ సంస్థలలో సభ్యుల నియమాకాలపై చర్చలు పూర్తి.. నేడో, రేపో సీఎంతో భేటీ.. ఆపై..
ఈ రోజు హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌లతో రాష్ట్రంలోని...
By Medi Samrat Published on 29 July 2025 7:15 PM IST
Video : పిచ్ క్యూరేటర్ బెదిరింపులకు తనదైన స్టైల్లో బదులిచ్చిన గంభీర్..!
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఓవల్ గ్రౌండ్స్‌మెన్‌తో గొడవపడ్డాడు.
By Medi Samrat Published on 29 July 2025 6:18 PM IST
తప్పు చేస్తే మళ్లీ 'ఆపరేషన్ సింధూర్'.. పాక్‌కు రక్షణ మంత్రి హెచ్చరికలు
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చను ప్రారంభించారు.
By Medi Samrat Published on 29 July 2025 4:48 PM IST
Video : 'ఇక మిగిలింది అప్పగింతలు మాత్రమే.. వెళ్లి తీసుకురండి..' సభలో నవ్వులు పూయించిన ఎంపీ
పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. లోక్‌సభలో ఇరుపక్షాల నేతలు బిగ్గరగా...
By Medi Samrat Published on 29 July 2025 3:55 PM IST












