ఆంధ్రప్రదేశ్ - Page 80
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. అధికారులను అప్రమత్తం చేసిన హోం మంత్రి
వడదెబ్బ కారణంగా ఏ ఒక్క ప్రాణం పోకూడదని హోం, విపత్తునిర్వహణ శాఖ మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.
By Medi Samrat Published on 22 April 2025 3:51 PM IST
దళిత యువకుడిపై దాడికేసు..వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 22 April 2025 1:18 PM IST
ముంబై నటికి వేధింపుల కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అరెస్ట్
ముంబై నటి కాదంబరీ జెత్వానీకి వేధింపుల కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 April 2025 10:29 AM IST
Andhrapradesh: శుభవార్త.. త్వరలోనే కొత్త పెన్షన్లు
కొత్త పెన్షన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్త పెన్షన్ల మంజూరుకు కసరత్తులు చేస్తోంది.
By అంజి Published on 22 April 2025 9:43 AM IST
విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఎల్లుండి నుండే సెలవులు
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు ఎల్లుండి నుంచి (ఏప్రిల్ 24వ తేదీ) నుంచి సమ్మర్ హాలిడేస్ మొదలు కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి.
By అంజి Published on 22 April 2025 8:11 AM IST
మెగా డీఎస్సీ -2025.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం
డీఎస్సీ - 2025 దరఖాస్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కీలక సూచనలు చేశారు. వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లలో ఉన్న ఇంటి పేరుతోనే...
By అంజి Published on 22 April 2025 6:42 AM IST
ఏపీ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి
ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 21 April 2025 8:18 PM IST
Andhra Pradesh : 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు, ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు 23వ తేదీ ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నట్లు...
By Medi Samrat Published on 21 April 2025 5:40 PM IST
మెగా డీఎస్సీ.. మరో బిగ్ అప్‌డేట్
ఆంధ్రప్రదేశ్‌లో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది.
By అంజి Published on 21 April 2025 7:26 AM IST
మత్స్యకారులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.20,000
రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో వేటనే జీవనాధారణంగా చేసుకుని బతుకుతున్న మత్స్యకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By అంజి Published on 21 April 2025 6:55 AM IST
తెలుగు జాతి అభ్యున్నతికి పునరంకితం అవుతా: సీఎం చంద్రబాబు
తన జన్మదినం సందర్భంగా విషెస్ చెప్పిన అందరికీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు.
By Knakam Karthik Published on 20 April 2025 9:15 PM IST
విషాదం: క్రికెట్ ఆడుతుండగా పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి
ప్రకాశం జిల్లా బేస్తవారి పేట మండలం పెద్ద ఓబినేనిపల్లెలో తీవ్ర విషాదం జరిగింది
By Knakam Karthik Published on 20 April 2025 8:15 PM IST