ఆంధ్రప్రదేశ్ - Page 66
తీవ్ర విషాదం...తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే 15 మంది చిన్నారులు మృతి
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం తీవ్ర విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 18 May 2025 7:28 PM IST
టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్
టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 18 May 2025 4:59 PM IST
Video: 'ఆడబిడ్డ నిధి'పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఆడబిడ్డ నిధి పథకం అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు సభలో మాట్లాడుతూ.. పెన్షన్లు, ఉచిత సిలిండర్ ఇచ్చామని, తల్లికి వందనం, బస్సుల్లో...
By అంజి Published on 18 May 2025 7:36 AM IST
Big Breaking : ఏపీలో ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఏపీలో మహిళలకు కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. 2025 ఆగస్టు 15 నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయనున్నట్లు కర్నూలు జిల్లా...
By Medi Samrat Published on 17 May 2025 5:00 PM IST
16,347 ఉద్యోగాలు.. బిగ్ అప్డేట్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
అమరావతి: మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తోంది. దీనికి సంబంధించి ఇటీవలే దరఖాస్తుల స్వీకరణ పూర్తైంది.
By అంజి Published on 17 May 2025 9:15 AM IST
పట్టణాల్లో భూ వివాదాల పరిష్కారానికి నక్షా: మంత్రి నారాయణ
రాష్ట్రంలో రెవెన్యూ రికార్డుల అమలు, భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం నిర్వహించనున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు.
By అంజి Published on 17 May 2025 7:13 AM IST
10వ తరగతి రీ-వెరిఫికేషన్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు నిన్న సాయంత్రం విడుదల అయ్యాయి.
By అంజి Published on 17 May 2025 7:01 AM IST
ఏపీ సర్కార్ భారీ గుడ్‌న్యూస్.. వారికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సమీక్షించారు.
By అంజి Published on 17 May 2025 6:48 AM IST
టీటీడీ వేద పాఠశాలల్లో చదువుకోవాలని అనుకుంటున్నారా.?
తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన వేద పాఠశాలలో ప్రవేశాలకు 2025 -26 విద్యాసంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు.
By Medi Samrat Published on 16 May 2025 6:52 PM IST
మురళీ నాయక్ తల్లిదండ్రులకు చెక్ అందజేసిన వైసీపీ
కశ్మీర్‌లో మే 8న పాకిస్తాన్‌తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ సాయం అందించింది.
By Medi Samrat Published on 16 May 2025 6:37 PM IST
Weather Alert : ఏపీలో అప్పటి వరకూ వర్షాలు
భారత వాతావరణ శాఖ మే 16 నుండి 20 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం...
By Medi Samrat Published on 16 May 2025 6:32 PM IST
ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్, రికార్డు సృష్టిద్దాం: సీఎం చంద్రబాబు
విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డే ను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
By Knakam Karthik Published on 16 May 2025 5:30 PM IST