ఆంధ్రప్రదేశ్ - Page 405
ఆడుదాం ఆంధ్ర.. మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని భారీగా సక్సెస్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది.
By Medi Samrat Published on 9 Dec 2023 7:45 PM IST
గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్లు: చంద్రబాబు
ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 3:00 PM IST
మరిన్ని జాబ్స్ : ఏపీలో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
By Medi Samrat Published on 8 Dec 2023 8:00 PM IST
సంక్రాంతిలోగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు : సీఎం జగన్ హామీ
మిచౌంగ్ తుపానుతో పంట నష్టపోయిన ప్రాంతాలలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు.
By Medi Samrat Published on 8 Dec 2023 6:50 PM IST
తెలంగాణ పరిస్థితే త్వరలో ఏపీ ప్రభుత్వానికి వస్తుంది: చంద్రబాబు
తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 8 Dec 2023 3:31 PM IST
ప్రతి ఇంటికి వాలంటీర్ వచ్చి రూ.2,500 ఇస్తారు: సీఎం జగన్
ఏపీలో మిచౌంగ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 8 Dec 2023 2:21 PM IST
నేడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో.. సీఎం, మాజీ సీఎంల పర్యటన
నేడు సీఎం వైఎస్ జగన్.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇవాళ తిరుపతి, బాపట్ల జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన ఉంటుంది.
By అంజి Published on 8 Dec 2023 9:08 AM IST
నో స్మోకింగ్ జోన్‌గా వైజాగ్ ఫిషింగ్ హార్బర్
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో నవంబర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం కారణంగా హార్బర్ ప్రాంతాన్ని నో స్మోకింగ్ జోన్‌గా ఫిషరీస్ శాఖ ప్రకటించింది.
By అంజి Published on 8 Dec 2023 8:10 AM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-2 నోటిఫికేషన్ రిలీజ్
ఆంధ్రప్రదే నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం జగన్ ఉత్సాహాన్ని ఇచ్చే వార్త...
By అంజి Published on 8 Dec 2023 6:21 AM IST
రైతులకు త్వరలోనే పరిహారం: కొడాలి నాని
మిచౌంగ్ తుపానుతో నష్టపోయిన రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని మాజీ మంత్రి కొడాలి నాని హామీ ఇచ్చారు.
By అంజి Published on 7 Dec 2023 6:05 PM IST
బాపట్ల జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం, టీడీపీ నేతల ఆగ్రహం
బాపట్ల జిల్లా బర్తిపూడి గ్రామంలో అర్ధరాత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
By Srikanth Gundamalla Published on 7 Dec 2023 11:19 AM IST
మళ్లీ వాయిదా..!
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారణను రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది.
By Medi Samrat Published on 6 Dec 2023 8:15 PM IST














