ఆంధ్రప్రదేశ్ - Page 399
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై కేంద్ర మంత్రి ప్రశంసలు
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పనితీరు బాగుందంటూ.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రశంసల వర్షం కురిపించారు.
By Medi Samrat Published on 29 Dec 2023 7:00 PM IST
కుప్పంపై పెద్దిరెడ్డి కన్ను పడింది.. అందుకే.. : చంద్రబాబు
కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతూ ఉంది.
By Medi Samrat Published on 29 Dec 2023 6:15 PM IST
నారా లోకేశ్‌కు ఏపీ సీఐడీ నోటీసులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
By Srikanth Gundamalla Published on 29 Dec 2023 5:20 PM IST
సీఎం జగన్ గుడ్‌న్యూస్.. నేడు వారి అకౌంట్లలోకి డబ్బులు
జగనన్న విద్యా దీవెన కింద జులై - సెప్టెంబర్ త్రైమాసికం ఫీజుల సొమ్మును నేడు ప్రభుత్వం ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది.
By అంజి Published on 29 Dec 2023 6:28 AM IST
వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు
క్రికెటర్ అంబటి రాయుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు.
By Srikanth Gundamalla Published on 28 Dec 2023 7:30 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు తగ్గాయి: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
By Srikanth Gundamalla Published on 28 Dec 2023 3:34 PM IST
ఆ ముగ్గురి మీద కంప్లైంట్ ఇచ్చాను : రామ్‌గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన కొత్త సినిమా వ్యూహం పలు కారణాల వలన వార్తల్లో నిలిచింది.
By Medi Samrat Published on 27 Dec 2023 7:23 PM IST
'చంపుతానని బెదిరిస్తున్నారు'.. ఏపీ పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు
తన శిరస్సుపై కోటి రూపాయల నజరానా ప్రకటించినందుకు ఉద్యమకారుడు కొలికపూడి శ్రీనివాసరావుపై ఆర్జీవీ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By అంజి Published on 27 Dec 2023 7:27 AM IST
టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 26 Dec 2023 2:30 PM IST
'ఆడుదాం ఆంధ్రా' పోటీలను ప్రారంభించిన సీఎం జగన్
సీఎం జగన్ 'ఆడుదాం ఆంధ్రా' పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 26 Dec 2023 1:55 PM IST
అది ఫేక్ లెటర్.. ఇదీ అసలు లెటర్
మాజీ మంత్రి హరిరామ జోగయ్య పేరిట.. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన పేరుతో ఓ లేఖ వైరల్ అయింది.
By Medi Samrat Published on 25 Dec 2023 6:00 PM IST
నారా లోకేష్‌కు క్రిస్మస్ గిఫ్ట్ పంపిన వైఎస్ షర్మిల
నారా లోకేష్‌కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపారు. వైఎస్ ఫ్యామిలీ తరపున ఆ గిఫ్ట్ ను పంపినట్లుగా సందేశం ఇచ్చారు. తనకు పంపిన గిఫ్ట్ పై లోకేష్ సంతోషం వ్యక్తం...
By అంజి Published on 25 Dec 2023 10:46 AM IST














