ఆంధ్రప్రదేశ్ - Page 327

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
నా ఓటమికి నేనే కారణం.. నేనే బాధ్యత వహిస్తా : వైసీపీ మాజీ ఎమ్మెల్యే
నా ఓటమికి నేనే కారణం.. నేనే బాధ్యత వహిస్తా : వైసీపీ మాజీ ఎమ్మెల్యే

నా ఓటమికి నేనే కారణం.. నేనే బాధ్యత వహిస్తాన‌ని వైసీపీ నేత‌, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు

By Medi Samrat  Published on 6 Jun 2024 8:20 AM IST


వారే చెడ‌గొట్టారు.. ఎమ్మెల్యేలు జగన్‌ను కలిసే పరిస్థితి ఉండేది కాదు : వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
వారే చెడ‌గొట్టారు.. ఎమ్మెల్యేలు జగన్‌ను కలిసే పరిస్థితి ఉండేది కాదు : వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 5 Jun 2024 2:51 PM IST


YCP, phone tapping, Dokka Manikya Vara Prasad, APnews
'వైసీపీ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడింది'.. డొక్కా మాణిక్య వర ప్రసాద్‌ సంచలన ఆరోపణలు

వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి మారిన టీడీపీ నేత డొక్కా మాణిక్య వర ప్రసాద్ వైఎస్సార్సీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

By అంజి  Published on 5 Jun 2024 2:00 PM IST


YS Sharmila, Andhra Pradesh, election results
రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: ఎన్నికల ఫలితాలపై షర్మిల రియాక్షన్‌

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు.

By అంజి  Published on 5 Jun 2024 12:32 PM IST


NDA, Chandrababu Naidu, Delhi meeting
మేం ఎన్డీఏతోనే ఉన్నాం: చంద్రబాబు

జాతీయ ప్రజాస్వామ్య కూటమి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు ఎన్‌ చంద్రబాబు నాయుడు బుధవారం తెలిపారు.

By అంజి  Published on 5 Jun 2024 12:11 PM IST


YCP Leader, mudragada padmanabham, padmanabha reddy, Andhrapradesh
'నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా'.. ముద్రగడ సంచలన ప్రకటన

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఓడిస్తానని సవాల్‌ చేసి ఓటమి చెందానన్నారు.

By అంజి  Published on 5 Jun 2024 11:20 AM IST


Chandrababu, TDP alliance, Janasena, BJP
'మేం పాలకులం కాదు.. ప్రజల సేవకులం'.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయంపై ప్రజలకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

By అంజి  Published on 5 Jun 2024 11:03 AM IST


AndhraPradesh, Lok Sabha elections, YCP, TDP, BJP, Janasena, winners
శ్రీభరత్‌ టూ టీ టైమ్‌ ఉదయ్‌: ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన విజేతలు వీరే

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు 21 పార్లమెంట్‌, 164 అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం సాధించాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 5 Jun 2024 10:09 AM IST


anganwadi worker, tdp, sirisha,   ap assembly,
Andhra Pradesh: టీడీపీ నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్త

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది.

By Srikanth Gundamalla  Published on 5 Jun 2024 9:06 AM IST


andhra pradesh, nara lokesh,  mangalagiri,
ఒకే రాజధాని అమరావతి..మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి: నారా లోకేశ్

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించాయి.

By Srikanth Gundamalla  Published on 5 Jun 2024 6:40 AM IST


Chandrababu Naidu, AP CM, Amaravathi, APnews
నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు

నారా చంద్రబాబు నాయుడు అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌కి కాబోయే ముఖ్యమంత్రి కాబోతున్నారు.

By అంజి  Published on 4 Jun 2024 10:32 PM IST


janaena, pawan kalyan,   ap results ,
175 నియోజకవర్గాల్లో గెలిచినంత ఆనందంగా ఉంది: పవన్ కళ్యాణ్

మొత్తం 175 సీట్లు గెలిచినంత సంతోషంగా ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 4 Jun 2024 9:30 PM IST


Share it