ఆంధ్రప్రదేశ్ - Page 135
కొల్లేరు ప్రజల సమస్యకు మానవీయ కోణంలో పరిష్కారం: సీఎం చంద్రబాబు
పర్యావరణపరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 4:31 PM IST
గొప్పలు చెప్పుకుంటారు కానీ, ఆయన అనుభవం ఏపీకి ఉపయోగపడిందేమీ లేదు: జగన్
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 4:02 PM IST
ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం...
By అంజి Published on 2 Jun 2025 7:15 AM IST
యోగా దినోత్సవం..గిన్నిస్ రికార్డ్ టార్గెట్‌గా ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నెల రోజుల యోగాంధ్ర ప్రచారం కోసం 1.13 కోట్లకు పైగా ప్రజలు నమోదు చేసుకున్నారు
By Knakam Karthik Published on 1 Jun 2025 6:01 PM IST
వారిద్దరి మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉంది: షర్మిల
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, మాజీ సీఎం జగన్‌లపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 1 Jun 2025 3:42 PM IST
'పిల్లల భవిష్యత్‌తో ఆడలాడుకుంటున్నారు'.. వైఎస్ జగన్, లోకేష్‌లపై షర్మిల ఫైర్
10వ తరగతి పరీక్ష ఫలితాల రీ కౌంటింగ్ పై జగన్ , లోకేష్‌ల మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్...
By అంజి Published on 1 Jun 2025 1:00 PM IST
1,620 ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఒక్కరోజే గడువు
రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 1,620 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది.
By అంజి Published on 1 Jun 2025 11:30 AM IST
వైఎస్ జగన్ విమర్శలు.. మంత్రి లోకేష్ మాస్ కౌంటర్
టెన్త్ పరీక్షల నిర్వహణలో ఫెయిలయ్యారంటూ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
By అంజి Published on 1 Jun 2025 8:32 AM IST
నేటి నుంచి రేషన్ దుకాణాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1 ఆదివారం నుండి సరసమైన ధరల దుకాణాలలో బియ్యం, చక్కెర, పప్పులు వంటి నిత్యావసర వస్తువుల డెలివరీని తిరిగి ప్రారంభించనుంది.
By అంజి Published on 1 Jun 2025 7:52 AM IST
ఏపీ ప్రజలకు రెండు గుడ్‌న్యూస్‌లు చెప్పిన మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకం అమలుపై హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 31 May 2025 6:44 PM IST
భ్రష్టుపట్టించారు.. చంద్రబాబు, లోకేష్ ఫెయిల్ : వైఎస్ జగన్
పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో తప్పులు చాలా జరిగాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
By Medi Samrat Published on 31 May 2025 6:27 PM IST
వాట్సాప్‌లో డీఎస్సీ హాల్ టికెట్లు
ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ http:// cse.ap.gov.in ద్వారా...
By Medi Samrat Published on 31 May 2025 4:30 PM IST














