ఆంధ్రప్రదేశ్ - Page 114

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
Andhra Pradesh government, app, Dwcra women, loan repayment
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. ఇకపై ఇంటి నుంచే

ప్రభుత్వ సేవలు ప్రజలందరికీ సులువుగా అందుబాటులో ఉండేలా వాట్సాప్ గవర్నెన్స్‌ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళల కోసం మరో కీలక నిర్ణయం...

By అంజి  Published on 5 May 2025 7:38 AM IST


Andrapradesh, TDP Mahanadu, CM Chandrababu, Kadapa
టీడీపీ మహానాడుకు డేట్, ప్లేస్ ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడు తేదీలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రకటించారు.

By Knakam Karthik  Published on 4 May 2025 9:21 PM IST


Andrapradesh, Rain Alert, Heavy Rains, AP Weather
ఏపీలో వర్షాలతో అలర్టయిన ప్రభుత్వం, సహాయ చర్యలపై ఫోకస్

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

By Knakam Karthik  Published on 4 May 2025 5:07 PM IST


Andrapradesh, Ap Government, Pasuvula Dana On Subsidy, White Ration Card Farmers
ఏపీ సర్కార్ తీపికబురు..రాయితీపై పశువుల దాణా పంపిణీ

తెల్ల రేషన్ కార్డు కలిగిన రైతులు, పశువుల పెంపకందారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

By Knakam Karthik  Published on 4 May 2025 4:32 PM IST


CM Chandrababu, AP government, Creative Land Asia, APnews
రాష్ట్రానికి మరో 25,000 ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ అయిన క్రియేటర్‌ ల్యాండ్‌ను రాజధాని అమరావతిలో ప్రారంభించనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.

By అంజి  Published on 4 May 2025 10:50 AM IST


Amaravati, Opportunities, CM Chandrababu Naidu, APnews
'అమరావతి అందరికీ అవకాశాలు కల్పిస్తుంది'.. సీఎం చంద్రబాబు హామీ

అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టును విజయవంతంగా పునఃప్రారంభించడంలో పాల్గొన్న పౌరులు, ప్రభుత్వ అధికారులు, వాటాదారులకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు...

By అంజి  Published on 4 May 2025 7:25 AM IST


రాజీనామా చేయడానికి సిద్ధం : భూమా అఖిల ప్రియ
రాజీనామా చేయడానికి సిద్ధం : భూమా అఖిల ప్రియ

తనపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.

By Medi Samrat  Published on 3 May 2025 9:04 PM IST


ఏపీ భవన్ కు బాంబు బెదిరింపులు
ఏపీ భవన్ కు బాంబు బెదిరింపులు

ఢిల్లీలోని ఏపీ భవన్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. భవనాన్ని పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.

By Medi Samrat  Published on 3 May 2025 4:45 PM IST


APCC chief, YS Sharmila, Prime Minister Modi, Amaravati, APnews
'అమరావతిపై నాడు మట్టి కొట్టారు.. నేడు సున్నం కొట్టారు'.. ప్రధాని మోదీపై షర్మిల ఫైర్‌

ఏపీ విభజన చట్టం ప్రకారం నూతన రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినా ప్రధాని మోదీ పట్టించుకోవట్లేదని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు.

By అంజి  Published on 3 May 2025 11:49 AM IST


TTD, QR code-based feedback system, devotees , Tirumala
భక్తుల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ.. ప్రారంభించిన టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) క్యూఆర్‌ కోడ్‌ ఫీడ్‌బ్యాక్ విధానాన్ని ప్రారంభించింది.

By అంజి  Published on 3 May 2025 9:38 AM IST


Tribal Girl, Education, Forced Marriage, Tirupati district , APnews
ఏపీలో బాల్య వివాహం కలకలం.. 13 ఏళ్ల బాలికకు 30 ఏళ్ల యువ‌కుడితో పెళ్లి

తిరుపతి జిల్లాకు చెందిన ఒక మైనర్ గిరిజన బాలికకు ఆమె తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో బలవంతంగా వివాహం చేశారు.

By అంజి  Published on 3 May 2025 8:45 AM IST


Heavy rains, Andhra Pradesh, APSDMA, APnews
అలర్ట్‌.. నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలో నేడు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

By అంజి  Published on 3 May 2025 6:48 AM IST


Share it