ఆంధ్రప్రదేశ్ - Page 113
ఏపీలో పిల్లల అక్రమ రవాణా.. ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు.. ఐదుగురు అరెస్టు
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు పిల్లల అక్రమ రవాణా ముఠాను ఛేదించి, సూత్రధారితో సహా ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు.
By అంజి Published on 3 March 2025 6:54 AM IST
ఏపీ మహిళలకు ప్రభుత్వం శుభవార్త
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By అంజి Published on 3 March 2025 6:44 AM IST
మహిళలకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్
మహిళలకు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది.
By Medi Samrat Published on 2 March 2025 6:42 PM IST
నారా లోకేష్‌ను అదుపులో పెట్టాలి: లక్ష్మీపార్వతి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కారదర్శి లక్ష్మీపార్వతి నారా లోకేష్‌ను అదుపులో పెట్టకపోతే రానున్న రోజుల్లో చంద్రబాబు తప్పకుండా తగిన మూల్యం...
By Medi Samrat Published on 2 March 2025 4:00 PM IST
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు
క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్ కుమార్ ను విధుల నుండి తొలగించింది.
By Medi Samrat Published on 2 March 2025 3:24 PM IST
టీడీపీలో చంద్రబాబు కంటే నేనే సీనియర్ : ఎమ్మెల్యే గోరంట్ల
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 2 March 2025 2:30 PM IST
ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
అపార్ ఐడీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 2 March 2025 6:57 AM IST
నేరం జరిగిన 100 రోజుల్లో శిక్ష :హోంమంత్రి అనిత
నేరం జరిగిన వంద రోజుల్లోగా శిక్ష అమలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం లక్ష్యంతో ముందుకెళుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
By Medi Samrat Published on 1 March 2025 8:30 PM IST
8 నెలలుగా బిజీ.. అందుకే మీతో సమావేశం కాలేకపోయాను
కార్యకర్తలను చూస్తే నాకు కొండంత ధైర్యం వస్తుంది. 8 నెలలుగా పరిపాలనలో నిమగ్నమయ్యాను.. అందుకే పార్టీ శ్రేణులతో సమావేశం కాలేకపోయాను. మళ్లీ కుటుంబ...
By Medi Samrat Published on 1 March 2025 7:45 PM IST
తీపికబుర్లు.. మే నుంచి తల్లికి వందనం.. ఉగాది నుంచి పీ4కు శ్రీకారం.. జూన్ నాటికి..
బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చామని , రాష్ట్ర ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వ పాలన సాగుతోందని ఏపీ సీఎం...
By Medi Samrat Published on 1 March 2025 6:16 PM IST
పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ మే నెలలో రూ.15,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు.
By అంజి Published on 1 March 2025 4:35 PM IST
జైలులో పోసానికి అస్వస్థత.. ప్రభుత్వాసుపత్రికి తరలింపు!
14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న.. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.
By అంజి Published on 1 March 2025 4:03 PM IST