టాప్ స్టోరీస్ - Page 74
ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, సూపర్ సిక్స్ హామీలు అమలుకు కట్టుబడి ఉన్నాం: చంద్రబాబు
సూపర్ సిక్స్ హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం..అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 1 July 2025 4:06 PM IST
బీజేపీలో ఏ గ్రూపులుండవ్..బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
విద్యార్థి దశలోనే కాషాయ జెండాను రెపరెపలాడించి అధికారం కోసం పోరాడిన నాయకుడు రామచందర్ రావు అని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
By Knakam Karthik Published on 1 July 2025 3:24 PM IST
నటి పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం అందించారు.
By Medi Samrat Published on 1 July 2025 3:18 PM IST
'నేను అదే గదిలో ఉన్నాను'.. భారత్-పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలను తోసిపుచ్చిన జైశంకర్
భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు...
By Medi Samrat Published on 1 July 2025 2:25 PM IST
వారికి గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్..మరో 14 వేల మందికి పెన్షన్లు
HIV బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మానవీయంగా స్పందించింది.
By Knakam Karthik Published on 1 July 2025 1:56 PM IST
మరో పేలుడు ఘటన.. ఇద్దరు మహిళలు సహా ఐదుగురు దుర్మరణం
తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం జరిగిన పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
By Medi Samrat Published on 1 July 2025 1:47 PM IST
చిరు వ్యాపారులకు ఊరట..స్వల్పంగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది.
By Knakam Karthik Published on 1 July 2025 1:32 PM IST
పూణే హైవేపై దారుణం.. బాలికపై ఇద్దరు బైకర్లు లైంగిక దాడి.. కారులోంచి లాగి..
మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఓ హైవేపై 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు.. బాలికపై లైంగిక దాడికి...
By అంజి Published on 1 July 2025 1:30 PM IST
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవమైంది.
By Knakam Karthik Published on 1 July 2025 1:00 PM IST
ప్రతి రోజూ వాకింగ్ చేస్తే.. ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?
ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేసే వ్యాయామం మన ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయామంలో ఏ వయసు వారైనా చేయడానికి అనుకూలంగా ఉండేది వాకింగ్.
By అంజి Published on 1 July 2025 12:30 PM IST
పేలుడు ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటన
మృతుల కుటుంబాలకు తక్షణ సాయాన్ని సీఎం ప్రకటించారు.
By Knakam Karthik Published on 1 July 2025 12:27 PM IST
భారీ వానలు..రూ.50 కోట్ల విలువైన పంచదార వరదనీటిలో
హర్యానాలో రుతుపవనాలు ప్రారంభం కావడంతో, నిరంతరం వర్షాలు కురుస్తున్నాయి
By Knakam Karthik Published on 1 July 2025 12:10 PM IST