టాప్ స్టోరీస్ - Page 698
మోదీ, యోగి ఆదిత్యనాథ్ పేర్లు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు
2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషిగా విడుదలయ్యారు మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.
By Medi Samrat Published on 2 Aug 2025 5:46 PM IST
జనసేన ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
జనసేన ఎంపీ బాలశౌరి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ బాలశౌరి పీఏ గోపాల్ సింగ్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారంటూ...
By Medi Samrat Published on 2 Aug 2025 5:15 PM IST
ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం
జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
By Medi Samrat Published on 2 Aug 2025 4:37 PM IST
ట్రంప్ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్
భారత ఆర్థిక వ్యవస్థ 'చచ్చిపోయింది' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా బదులిచ్చారు.
By Medi Samrat Published on 2 Aug 2025 4:26 PM IST
Video : 'చెప్పు తెగుద్ది'.. ఆకతాయిలకు అనసూయ వార్నింగ్..!
సినీ నటి, యాంకర్ అనసూయ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
By Medi Samrat Published on 2 Aug 2025 3:45 PM IST
వాళ్లిద్దరు మోదీని తప్పించాలని చూశారు
ప్రధాని నరేంద్ర మోదీ గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 2 Aug 2025 3:00 PM IST
డేటింగ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన చాహల్
భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్, రేడియో జాకీ మహ్వశ్ మధ్య ఏదో ఉందంటూ వస్తున్న వదంతులపై చాహల్ స్పందించాడు.
By Medi Samrat Published on 2 Aug 2025 2:30 PM IST
Video: అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసి.. స్నేహితుడి చివరి కోరిక తీర్చిన వ్యక్తి
మధ్యప్రదేశ్‌లోని మాంద్‌సౌర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన స్నేహితుడి అంత్యక్రియల ఊరేగింపులో నృత్యం చేయడం ద్వారా అతనికి ఇచ్చిన హృదయపూర్వక వాగ్దానాన్ని...
By అంజి Published on 2 Aug 2025 1:30 PM IST
ఆగస్టు 4 నుంచి లాసెట్ కౌన్సెలింగ్
తెలంగాణలో లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. ఆగస్టు 4 నుంచి 14 వరకు లా సెట్ (యూజీ) రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.
By అంజి Published on 2 Aug 2025 12:45 PM IST
పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు.
By అంజి Published on 2 Aug 2025 11:48 AM IST
కొత్త బార్ పాలసీ రూపొందించనున్న ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలో బార్ పాలసీ ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయ్యింది.
By అంజి Published on 2 Aug 2025 11:31 AM IST
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందని వార్తలు.. ఖండించిన ప్రభుత్వ వర్గాలు
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భారత చమురు కంపెనీలు రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్లు నివేదికలు వచ్చిన ఒక రోజు తర్వాత, ప్రభుత్వ వర్గాలు ఆ...
By అంజి Published on 2 Aug 2025 10:53 AM IST











