టాప్ స్టోరీస్ - Page 636

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Telangana, Mulugu District, Medaram Jatara, Rs. 150 crore funds
ఈసారి నిరుడు లెక్క కాదు..మేడారం జాతరకు భారీగా నిధులు

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.

By Knakam Karthik  Published on 21 Aug 2025 10:48 AM IST


Andrapradesh, Ap Government, MGNREGS works, Ysrcp, Tdp
Andrapradesh: నరేగా బిల్లులకు మోక్షం..రూ.180 కోట్ల చెల్లింపులకు కసరత్తు పూర్తి

2014-19 మధ్య కాలంలో జరిగిన నరేగా(MGNREGS) పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By Knakam Karthik  Published on 21 Aug 2025 10:15 AM IST


Crime News, Hyderabad, Five Dead,
Hyderabad: ఘోర విషాదం..ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది

By Knakam Karthik  Published on 21 Aug 2025 9:30 AM IST


Crime News, Hyderabad, Cyberabad Police, Financial Fraud
అధిక లాభాల పేరుతో స్కామ్..రూ.850 కోట్లు కొల్లగొట్టిన చీటర్స్ అరెస్ట్

మాదాపూర్‌లో ఏవి సొల్యూషన్స్, ఐఐటి క్యాపిటల్స్ బోర్డు తిప్పేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

By Knakam Karthik  Published on 21 Aug 2025 8:42 AM IST


Telangana, Cm Revanthreddy, Delhi Tour,
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్..ఎందుకంటే?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు

By Knakam Karthik  Published on 21 Aug 2025 7:59 AM IST


Hyderabad News, KPHB, Land Auction, Rajiv Swagruha Towers, telangana govt
హైదరాబాద్‌లో రికార్డు..ఎకరం రూ.70 కోట్లు

కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు (KPHB) కాలనీలోని ఒక స్థలానికి ఎకరాకు ఏకంగా రూ. 70 కోట్లు పలికి, రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది

By Knakam Karthik  Published on 21 Aug 2025 7:49 AM IST


Andrapradesh, Srishailam, Deputy Cm Pawankalyan, Attack On Forest Officials, Tdp Mla
ఫారెస్ట్ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి..పవన్‌కల్యాణ్ సీరియస్

చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడి ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించకూడదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు.

By Knakam Karthik  Published on 21 Aug 2025 7:22 AM IST


Andrapradesh, Amaravati, AP Cabinet, Cm Chandrababu
ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం..కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.

By Knakam Karthik  Published on 21 Aug 2025 7:10 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: ఈ రాశివారికి చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది

చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది

By జ్యోత్స్న  Published on 21 Aug 2025 6:30 AM IST


నీటికుంట‌లో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి.. ఘ‌ట‌న‌పై సీఎం దిగ్భ్రాంతి
నీటికుంట‌లో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి.. ఘ‌ట‌న‌పై సీఎం దిగ్భ్రాంతి

కర్నూల్ జిల్లాలో తీవ్ర‌ విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృత్యువాత ప‌డ్డ ఘటన జిల్లాలోని ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో...

By Medi Samrat  Published on 20 Aug 2025 9:00 PM IST


గుడ్‌న్యూస్‌.. ఇళ్లులేని పేదలను గుర్తించేందుకు సర్వే
గుడ్‌న్యూస్‌.. ఇళ్లులేని పేదలను గుర్తించేందుకు సర్వే

రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిళ్లు ఉండాలని.. ఇందుకోసం తలపెట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని...

By Medi Samrat  Published on 20 Aug 2025 8:08 PM IST


ఆసియా కప్‌కు జట్టును ప్రకటించిన హాకీ ఇండియా
ఆసియా కప్‌కు జట్టును ప్రకటించిన హాకీ ఇండియా

హాకీ ఆసియా కప్ 2025 కోసం హాకీ ఇండియా జట్టును ప్రకటించింది. ఈ 18 మంది సభ్యుల జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తారు.

By Medi Samrat  Published on 20 Aug 2025 7:18 PM IST


Share it