టాప్ స్టోరీస్ - Page 61
లా కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ముగ్గురు అరెస్ట్
దక్షిణ కోల్‌కతాలోని కస్బాలోని ఒక లా కాలేజీ లోపల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన కాలేజీలో తీవ్ర అలజడి రేపింది.
By అంజి Published on 27 Jun 2025 2:10 PM IST
పోలవరం ఎత్తుపై పార్లమెంట్లో ప్రశ్నించేందుకు రాష్ట్రం నుంచి ఒక్క మగాడూ లేడా?: షర్మిల
పోలవరం ప్రాజెక్టు తగ్గించి అన్యాయం చేస్తున్నారు. మూడు పార్టీలు మోదీకి తొత్తులగా మారి పని చేస్తున్నారు..అని షర్మిల పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 1:28 PM IST
రైతులకు గుడ్‌న్యూస్.. ఈ నెలాఖరుకు ఖాతాల్లోకి రూ.7,000!
ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. మరో పథకం అమలుకు సిద్ధమైంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు...
By అంజి Published on 27 Jun 2025 1:12 PM IST
తొందరపాటు చర్యలొద్దు..సింగయ్య మృతి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.
By Knakam Karthik Published on 27 Jun 2025 12:39 PM IST
భార్యను చంపి.. శవాన్ని గోనె సంచిలో పడేసి.. కట్‌చేస్తే 23 ఏళ్ల తర్వాత..
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో పోలీసులు తన భార్యను హత్య చేసిన 75 ఏళ్ల వృద్ధుడిని 23 సంవత్సరాల తర్వాత అరెస్టు చేశారు.
By అంజి Published on 27 Jun 2025 12:24 PM IST
Video: దుండిగల్‌లో హృదయవిదారకం.. దూసుకొచ్చిన లారీ.. తల్లి కళ్లముందే చిన్నారి మృతి
మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ కింద పడి 1వ తరగతి బాలుడు మృతి చెందాడు.
By అంజి Published on 27 Jun 2025 12:06 PM IST
అలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదంటూ..'మైసా'గా వస్తోన్న రష్మిక
నటి రష్మిక మందన్న శుక్రవారం తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 12:03 PM IST
Video: జగన్నాథ రథయాత్రలో గందరగోళం..భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు
జగన్నాథ్ రథయాత్రలో ఏనుగులు బీభత్సం సృష్టించిన ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 27 Jun 2025 11:33 AM IST
నకిలీ ఈ స్టాంపుల స్కామ్.. విచారణకు ఆదేశించిన ఏపీ సర్కార్
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నకిలీ ఈ స్టాంపుల కుంభకోణంతో రిజిస్ట్రేషన్ల శాఖ అప్రమత్తమైంది.
By అంజి Published on 27 Jun 2025 11:16 AM IST
రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్,సెక్యులర్ పదాలు తొలగించాలి..RSS నేత కీలక వ్యాఖ్యలు
భారత రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలు తొలగించాలి..అని ఆర్ఎస్ఎస్ నేత హోసబాలే కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 10:53 AM IST
ఘోరం.. కూతుళ్లపై సంవత్సరాల తరబడి అత్యాచారం.. తండ్రిని పట్టించిన సీక్రెట్ కెమెరా
తన ఇద్దరు మైనర్ కూతుళ్లపై సంవత్సరాల తరబడి పదే పదే అత్యాచారం చేసిన వ్యక్తిని జైపూర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సామాజిక కళంకంతో బాధితురాలి తల్లి...
By అంజి Published on 27 Jun 2025 10:39 AM IST
మేజిస్ట్రేట్ ముందు మౌనంగా ఉన్న నిందితులు.. హనీమూన్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్
మేఘాలయలోని షిల్లాంగ్‌లో జరిగిన హనీమూన్ మర్డర్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
By Medi Samrat Published on 27 Jun 2025 10:35 AM IST