టాప్ స్టోరీస్ - Page 605

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
National News, Union Home Minister Amit Shah, Justice B Sudershan Reddy, Supreme Court, Salwa Judum Judgment
ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు

సల్వా జుడుం తీర్పు విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మాజీ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఖండించారు

By Knakam Karthik  Published on 25 Aug 2025 2:24 PM IST


Hyderabad, Cm Revanthreddy, Osmania University
మళ్లీ వస్తా..ఒక్క పోలీస్ ఉండొద్దు, ఆర్ట్స్ కాలేజీలో సభ పెడతా: సీఎం రేవంత్

తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik  Published on 25 Aug 2025 1:52 PM IST


NewsMeterFactCheck, Adampur Air Base, India, Pakistan, Punjab
నిజమెంత: వైరల్ వీడియోకు భారత వైమానిక దళ స్థావరం ఆదంపూర్ లో జరిగిన భారీ పేలుడుకు ఎలాంటి సంబంధం లేదు

ఆకాశంలోకి మంటలు, పొగ ఎగిసిపడుతూ ఉండగా, అనేక వాహనాలు మంటల్లో చిక్కుకున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 25 Aug 2025 1:30 PM IST


Andrapradesh, AP Government, Smart Ration Cards, Minister Nadendla Manohar
Andrapradesh: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ షురూ

రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది

By Knakam Karthik  Published on 25 Aug 2025 1:04 PM IST


Telangana, Phone Tapping Case, Supreme Court, Congress Government, Brs, Prabhakar rao
ఫోన్ ట్యాపింగ్ కేసు..సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.

By Knakam Karthik  Published on 25 Aug 2025 12:45 PM IST


Eight killed, 45 injured, Bulandshahr, road accident, CM Yogi, ex gratia
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ట్యాంకర్‌.. ఎగిరిపడ్డ భక్తులు.. 8 మంది దుర్మరణం.. 45 మందికి గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలోని ఖుర్జా ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు...

By అంజి  Published on 25 Aug 2025 12:26 PM IST


Sports News, BCCI, Dream11, Promotion and Regulation of Online Gaming Bill
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఎఫెక్ట్..డ్రీమ్‌11తో బీసీసీఐ కాంట్రాక్టు రద్దు

ఇండియన్ క్రికెట్ టీమ్‌కు మెయిన్ స్పాన్సర్‌గా వ్యవహరించిన డ్రీమ్11తో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కాంట్రాక్ట్ రద్దు చేసుకుంది

By Knakam Karthik  Published on 25 Aug 2025 11:43 AM IST


New GST slabs, Central Govt, National news, Business
వచ్చే నెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్స్‌!

దసరా పండుగ డిమాండ్‌ నేపథ్యంలో వచ్చే నెల 22 నుంచి జీఎస్టీ కొత్త శ్లాబ్స్‌ అమలు కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

By అంజి  Published on 25 Aug 2025 11:25 AM IST


Crime News, Andrapradesh, Bapatla District, 255 laptops stolen
Andrapradesh: కంటెయినర్ నుంచి రూ.1.80 కోట్ల విలువైన 255 ల్యాప్‌టాప్‌లు చోరీ

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో కంటైనర్ ట్రక్కు నుంచి 255 ల్యాప్‌టాప్‌లు దొంగిలించబడ్డాయని అధికారులు సోమవారం తెలిపారు

By Knakam Karthik  Published on 25 Aug 2025 11:21 AM IST


Business News, CIBIL Score, Credit Score, Loan Application, RBI, Finance Ministry
ఫస్ట్ టైమ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే

మొదటిసారి రుణం తీసుకునేవారికి క్రెడిట్ స్కోర్‌లు తప్పనిసరి కాదని పేర్కొంటూ, రుణ దరఖాస్తులలో CIBIL పాత్రను ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

By Knakam Karthik  Published on 25 Aug 2025 10:51 AM IST


National News, Jodhpur, RSS Chief Mohan Bhagwat, three-day coordination meeting
వచ్చే నెలలో RSS కీలక సమావేశం..బీజేపీ చీఫ్ ఎంపికపై చర్చ

జోధ్‌పూర్‌లో సెప్టెంబర్ 5 నుండి 7 వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సమన్వయ సమావేశం జరగనుంది.

By Knakam Karthik  Published on 25 Aug 2025 10:36 AM IST


TPCC chief Mahesh Kumar Goud, BJP MPs, Lok Sabha elections, bogus votes
బోగస్ ఓట్ల వల్లే.. బీజేపీకి 8 మంది ఎంపీలు: టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌

బోగస్ ఓటింగ్ ద్వారా బిజెపి ఎనిమిది లోక్‌సభ స్థానాలను గెలుచుకుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

By అంజి  Published on 25 Aug 2025 10:30 AM IST


Share it