టాప్ స్టోరీస్ - Page 553

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Srushti Fertility Centre case, three government doctors, suspension, APnews
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు: ముగ్గురు ప్రభుత్వ వైద్యుల సస్పెండ్

తెలంగాణలోని హైదరాబాద్‌లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ముగ్గురు ప్రభుత్వ...

By అంజి  Published on 9 Sept 2025 8:29 AM IST


10 killed, 61 injured, train hits double-decker bus, Mexico
బస్సును ఢీకొట్టిన రైలు.. 10 మంది మృతి, 61 మందికి గాయాలు

సెంట్రల్ మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు డబుల్ డెక్కర్ ప్యాసింజర్ బస్సును ఢీకొట్టడంతో పది మంది మరణించగా, 61 మంది గాయపడ్డారు.

By అంజి  Published on 9 Sept 2025 7:56 AM IST


govt workers, Telangana, new health scheme, EHS
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే కొత్త ఆరోగ్య పథకం

ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్‌న్యూస్‌ వినిపించేందుకు సీఎం రేవంత్‌ సర్కార్‌ సిద్ధమైంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య సంరక్షణను పెంపొందించే...

By అంజి  Published on 9 Sept 2025 7:30 AM IST


Musi River Development scheme, CM Revanth, Godavari drinking water scheme, Hyderabad
మూసీ పునరుజ్జీవ పథకంలో ముందడుగు.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌ను అద్బుతమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి...

By అంజి  Published on 9 Sept 2025 6:55 AM IST


Nepal , social media ban , massive Gen Z protests, international news
నేపాల్‌లో సోషల్‌ మీడియాపై నిషేధం ఎత్తివేత

హిమాలయ దేశమంతటా నిరసనకారులు, భద్రతా దళాల మధ్య హింసాత్మక ఘర్షణల కారణంగా 20 మంది మరణించగా..

By అంజి  Published on 9 Sept 2025 6:36 AM IST


NDA, CP Radhakrishnan, INDIA, B Sudershan Reddy, Vice President polls
నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఎన్డీఏ, ఇండియా కూటములు మధ్య తీవ్ర పోరు

నేడు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ పార్టీ సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌ను ప్రతిపక్ష భారత కూటమి అభ్యర్థి,...

By అంజి  Published on 9 Sept 2025 6:25 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్ని వైపుల నుండి ఆదాయం

ఇంట బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. అన్నివైపుల నుండి ఆదాయం...

By జ్యోత్స్న  Published on 9 Sept 2025 6:15 AM IST


రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా.. ఫలించిన సీఎం కృషి
రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా.. ఫలించిన సీఎం కృషి

ప్రస్తుతం దేశ వ్యవసాయ రంగములో యూరియా సరఫరా సంక్షోభం ,ప్రతిష్టంభన ఏర్పడిన ఈ కీలక సమయములో

By Medi Samrat  Published on 8 Sept 2025 9:15 PM IST


నేపాల్‌లో హింసాత్మకంగా మారిన జెన్ జీ నిరసనలు.. 18కి చేరిన మృతుల సంఖ్య‌
నేపాల్‌లో హింసాత్మకంగా మారిన 'జెన్ జీ' నిరసనలు.. 18కి చేరిన మృతుల సంఖ్య‌

నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధం తర్వాత చెలరేగిన Gen-Z ఉద్యమంలో మరణించిన వారి సంఖ్య 18కి పెరిగింది.

By Medi Samrat  Published on 8 Sept 2025 9:00 PM IST


Rain Alert : సెప్టెంబర్ 12 వరకూ జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Rain Alert : సెప్టెంబర్ 12 వరకూ జాగ్రత్తగా ఉండాల్సిందే..!

సెప్టెంబర్ 8 నుండి 12 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం విభాగం IMD...

By Medi Samrat  Published on 8 Sept 2025 8:30 PM IST


Video : అమెరికాలో దొంగతనం చేస్తూ పట్టుబడిన భారతీయ మహిళ
Video : అమెరికాలో దొంగతనం చేస్తూ పట్టుబడిన భారతీయ మహిళ

అమెరికాలోని టార్గెట్ స్టోర్ లో దొంగతనం చేస్తూ పట్టుబడిన తర్వాత పోలీసుల విచారణ గదిలో ఒక భారతీయ మహిళ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

By Medi Samrat  Published on 8 Sept 2025 8:00 PM IST


విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్.. సీఎం సమక్షంలో కుదిరిన ఒప్పందం
విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్.. సీఎం సమక్షంలో కుదిరిన ఒప్పందం

విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC) నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్‌సీ-జీవీఎంసీ...

By Medi Samrat  Published on 8 Sept 2025 7:30 PM IST


Share it