Rain Alert : సెప్టెంబర్ 12 వరకూ జాగ్రత్తగా ఉండాల్సిందే..!
సెప్టెంబర్ 8 నుండి 12 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం విభాగం IMD అంచనా వేసింది.
By Medi SamratPublished on : 8 Sept 2025 8:30 PM IST
Next Story