టాప్ స్టోరీస్ - Page 5
కాసేపట్లో ఆసియా కప్కు భారత జట్టును ప్రకటించనున్న సెలక్షన్ కమిటీ.. ఇంత పోటీనా.?
ఆసియా కప్ 2025 UAE గడ్డపై సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.
By Medi Samrat Published on 19 Aug 2025 9:22 AM IST
Hyderabad: గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరు మృతి
హైదరాబాద్ నగరంలో వినాయక విగ్రహ తరలింపు అపశ్రుతి చోటు చేసుకుంది.
By అంజి Published on 19 Aug 2025 9:09 AM IST
Heavy Rains : స్కూళ్లు, కాలేజీలు బంద్.. మందగించిన నగర 'వేగం'
దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, దీని కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
By Medi Samrat Published on 19 Aug 2025 8:59 AM IST
శాంతికి అవకాశం.. వారిద్దరి సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నా: ట్రంప్
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముఖాముఖి సమావేశం కావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అమెరికా...
By అంజి Published on 19 Aug 2025 8:34 AM IST
16,347 ఉద్యోగాలు.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్
మెగా డీఎస్సీకి సంబంధించి అభ్యర్థుల మెరిట్ లిస్టు రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది.
By అంజి Published on 19 Aug 2025 8:02 AM IST
Khammam: విషాదం.. కూతురి పెళ్లి వేడుకలో కుప్పకూలి తల్లి మృతి
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అబ్బాసుపురం తండాలో జరిగిన ఓ వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 19 Aug 2025 7:47 AM IST
భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లోని స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.
By అంజి Published on 19 Aug 2025 7:29 AM IST
ప్రతి ఇంటికి ఇంటర్నెట్.. టీ ఫైబర్ సమీక్షలో సీఎం రేవంత్
టీ ఫైబర్ పనులు జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సమగ్రమైన నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవేంత్...
By అంజి Published on 19 Aug 2025 7:03 AM IST
Video: స్కూల్లో నాటకం.. ఉగ్రవాదులను బురఖాల్లో చూపించడంపై వివాదం
గుజరాత్లోని భావ్నగర్లోని ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రదర్శించబడిన నాటకం యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By అంజి Published on 19 Aug 2025 6:47 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా...
By జ్యోత్స్న Published on 19 Aug 2025 6:31 AM IST
శ్రీవారి దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించకండి : టీటీడీ
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించవద్దని, టిటిడి అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మరియు టోకెన్...
By Medi Samrat Published on 18 Aug 2025 9:19 PM IST
'బుమ్రా ఫిజియో చెప్పేది వినాలి' : మాజీ సెలెక్టర్
ఇంగ్లండ్ టూర్లో 3 టెస్టు మ్యాచ్లు ఆడిన భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై విమర్శలు వస్తున్నాయి.
By Medi Samrat Published on 18 Aug 2025 9:01 PM IST