టాప్ స్టోరీస్ - Page 428

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
International News, America, shooting incident, Minneapolis school, Two children killed
స్కూల్‌లో కాల్పుల కలకలం..ఇద్దరు మృతి, 17 మందికి గాయాలు

అమెరికాలోని మిన్నియాపోలిస్‌లోని అన్నన్సియేషన్ క్యాథలిక్ స్కూల్‌లో బుధవారం ఉదయం కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

By Knakam Karthik  Published on 28 Aug 2025 7:31 AM IST


Telangana, Heavy Rains, Holiday for educational institutions
తెలంగాణలో భారీ వర్షాలు..ఈ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణలో భారీ వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి

By Knakam Karthik  Published on 28 Aug 2025 7:05 AM IST


అశ్విన్ షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఇదే..!
అశ్విన్ షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఇదే..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు.

By Medi Samrat  Published on 28 Aug 2025 7:00 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి

ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

By జ్యోత్స్న  Published on 28 Aug 2025 6:45 AM IST


horoscope, Astrology, Rasiphalalu
గణేష్‌ చతుర్థి వేళ.. ఈ రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమునశుభకార్యాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు...

By జ్యోత్స్న  Published on 27 Aug 2025 8:48 AM IST


ప్రతీ నియోజకవర్గంలోనూ వాటిని ఏర్పాటు చేయాల్సిందే : సీఎం చంద్రబాబు
ప్రతీ నియోజకవర్గంలోనూ వాటిని ఏర్పాటు చేయాల్సిందే : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

By Medi Samrat  Published on 26 Aug 2025 9:15 PM IST


చికితపై ప్రశంసలు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి
చికితపై ప్రశంసలు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి

కెనడాలో జరుగుతున్న ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్...

By Medi Samrat  Published on 26 Aug 2025 8:45 PM IST


పోక్సో కేసులో నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు
పోక్సో కేసులో నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు

2022లో మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు నల్గొండ జిల్లాలోని స్థానిక కోర్టు మంగళవారం ఒక కారు డ్రైవర్‌కు 51 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.

By Medi Samrat  Published on 26 Aug 2025 8:22 PM IST


రవితేజ సినిమా విడుదల వాయిదా.. ఇట్స్ అఫీషియల్
రవితేజ సినిమా విడుదల వాయిదా.. ఇట్స్ అఫీషియల్

రవితేజ నటించిన మాస్ జతార సినిమా థియేటర్లలో అనుకున్న తేదీకి విడుదల కావడం డౌట్ గానే ఉంది.

By Medi Samrat  Published on 26 Aug 2025 7:42 PM IST


రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండు.. బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ కౌంట‌ర్‌
రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండు.. బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ కౌంట‌ర్‌

12 ఏళ్ల బీజేపీ పాలన.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై కరీంనగర్ నడిబొడ్డున చర్చకు సిద్ధమా.? అంటూ బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్ విసిరారు.

By Medi Samrat  Published on 26 Aug 2025 7:37 PM IST


Rain Alert : రాబోయే రెండు రోజులు భారీ వ‌ర్షాలు
Rain Alert : రాబోయే రెండు రోజులు భారీ వ‌ర్షాలు

ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

By Medi Samrat  Published on 26 Aug 2025 6:46 PM IST


అడవి పంది దాడిలో గిరిజనుడు మృతి.. 10 లక్షల సాయం
అడవి పంది దాడిలో గిరిజనుడు మృతి.. 10 లక్షల సాయం

అడవి పంది దాడిలో గిరిజనుడు మృతి చెందగా ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అందజేశారు.

By Medi Samrat  Published on 26 Aug 2025 6:15 PM IST


Share it