టాప్ స్టోరీస్ - Page 352
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్
తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
By Knakam Karthik Published on 19 Sept 2025 2:32 PM IST
పండుగలు వస్తే చాలు, దండుకోవడమేనా?..ఆర్టీసీ ఛార్జీలపై హరీశ్‌రావు ఫైర్
దసరా సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు ప్రకటించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 19 Sept 2025 2:01 PM IST
Hyderabad: రూ.1000 అప్పు.. అవమానం భరించలేక యువకుడు ఆత్మహత్య
యూసుఫ్‌గూడలో చిన్న అప్పు కారణంగా బహిరంగంగా అవమానించబడి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 19 Sept 2025 1:40 PM IST
దసరా సెలవులపై విద్యార్థులకు మంత్రి లోకేశ్ గుడ్‌న్యూస్
రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 19 Sept 2025 1:20 PM IST
త్వరలో కొత్త జీఎస్టీ రేట్లు.. వస్తువుల ఎంఆర్‌పీలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాల్సిందేనా?
సెప్టెంబర్ 22 నుండి భారతదేశం అంతటా కొత్త వస్తువులు మరియు సేవల పన్ను (GST) రేట్లు అమల్లోకి వస్తాయి.
By అంజి Published on 19 Sept 2025 12:40 PM IST
గుడ్‌న్యూస్..పాస్‌బుక్ లైట్‌ను ప్రవేశపెట్టిన EPFO..ఇక అన్నీ సులువు
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది
By Knakam Karthik Published on 19 Sept 2025 12:20 PM IST
నడి రోడ్డుపై హింసాత్మకం.. భార్య గొంతు కోసిన భర్త
ఒడిశాలోని బాలాసోర్ పట్టణంలో హింసాత్మక సంఘటన జరిగింది. తీవ్ర వాగ్వాదం తర్వాత ఒక వ్యక్తి తన విడిపోయిన భార్య గొంతును..
By అంజి Published on 19 Sept 2025 11:49 AM IST
యూజర్లకు ఆర్బీఐ షాక్..క్రెడిట్ కార్డుతో రెంట్ పేమెంట్ కట్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఊహించని ట్విస్ట్ వచ్చింది.
By Knakam Karthik Published on 19 Sept 2025 11:26 AM IST
మేడారం మాస్టర్ ప్లాన్ రెడీ..సీఎం ఆమోదం తర్వాతే పనులు
తెలంగాణ కుంభమేళాగా పిలుచుకొనే మేడారం జాతరకు మాస్టర్ ప్లాన్ సిద్దం అయ్యిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 19 Sept 2025 10:51 AM IST
రాత్రి పూట భోజనం మానేస్తే బరువు తగ్గుతారా?
బాగా లావైనా, బరువు పెరిగినా.. తగ్గడం కోసం చాలా మందికి వచ్చే మొదటి ఆలోచన రాత్రి పూట భోజనం మానేయడం.
By అంజి Published on 19 Sept 2025 10:49 AM IST
రాజధాని నిర్మాణం కోసం అదనంగా 1.6 బిలియన్ డాలర్ల అప్పు
మరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా మరో 1.6 బిలియన్ డాలర్ల రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి...
By Knakam Karthik Published on 19 Sept 2025 10:30 AM IST
పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీల భర్తీకి చర్యలు: మంత్రి సత్యకుమార్
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHCలు) ఆధునీకరణ, పట్టణ ఆరోగ్య కేంద్రాలను..
By అంజి Published on 19 Sept 2025 9:50 AM IST











