టాప్ స్టోరీస్ - Page 351
రాయచోటి నియోజకవర్గం రైతులకు శుభవార్త
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అసెంబ్లీ లో మర్యాదపూర్వకంగా కలిశారు
By Medi Samrat Published on 19 Sept 2025 7:54 PM IST
రాయలసీమకు భారీ వర్ష హెచ్చరిక
మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మరియు ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తులో...
By Medi Samrat Published on 19 Sept 2025 7:44 PM IST
టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదు
పండగుల నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది.
By Medi Samrat Published on 19 Sept 2025 7:40 PM IST
474 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది.
By Medi Samrat Published on 19 Sept 2025 7:14 PM IST
మన కళ్ల ముందే ఒక హత్య జరిగినా.. ఏమీ చేయలేకపోయాం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
By Medi Samrat Published on 19 Sept 2025 7:03 PM IST
సనత్‌నగర్ టిమ్స్ పనులపై అధికారులకు మంత్రి రాజనర్సింహ డెడ్‌లైన్
సనత్‌నగర్ టిమ్స్ పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
By Knakam Karthik Published on 19 Sept 2025 5:30 PM IST
తెలంగాణలో త్వరలోనే ఉన్నస్థాయి టూరిజం కాన్‌క్లేవ్: మంత్రి జూపల్లి
త్వరలోనే తెలంగాణలో అత్యున్నత స్థాయి టూరిజం కాన్‌క్లేవ్‌ను నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు
By Knakam Karthik Published on 19 Sept 2025 4:57 PM IST
ఏడేళ్ల మేనకోడలిపై అత్యాచారం చేసి చంపిన కేసులో వ్యక్తికి మరణశిక్ష
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లోని ఒక కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది
By Knakam Karthik Published on 19 Sept 2025 4:09 PM IST
ఓబుళాపురం కేసు..అక్రమ మైనింగ్ తేల్చేందుకు సుప్రీంకోర్టు కమిటీ
ఓబుళాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 19 Sept 2025 3:28 PM IST
నాలా చట్టం రద్దు సహా 13 బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 19 Sept 2025 2:59 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్
తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
By Knakam Karthik Published on 19 Sept 2025 2:32 PM IST
పండుగలు వస్తే చాలు, దండుకోవడమేనా?..ఆర్టీసీ ఛార్జీలపై హరీశ్‌రావు ఫైర్
దసరా సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు ప్రకటించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 19 Sept 2025 2:01 PM IST











