టాప్ స్టోరీస్ - Page 34
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆప్తుల నుండి శుభవార్తలు
ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు...
By జ్యోత్స్న Published on 13 Aug 2025 6:16 AM IST
ఏపీలో 31 నామినేటెడ్ పదవుల భర్తీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది.
By Medi Samrat Published on 12 Aug 2025 9:19 PM IST
కరెంట్ లేని ఊరు నుంచి వచ్చాను.. విద్యుత్ సంస్కరణలు తెచ్చాను
విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చాను.. ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
By Medi Samrat Published on 12 Aug 2025 8:51 PM IST
త్వరలో భారత్ నుంచి చైనాకు నేరుగా విమాన సర్వీసులు
వచ్చే నెల ప్రారంభం నుంచి భారత్-చైనాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
By Medi Samrat Published on 12 Aug 2025 8:39 PM IST
Rain Alert : రానున్న రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 3.1 - 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావంతో రేపు పశ్చిమమధ్య, దానిని ఆనుకుని...
By Medi Samrat Published on 12 Aug 2025 8:00 PM IST
అప్రమత్తంగా ఉండండి.. మంత్రి పొన్నం, అధికారులను అలర్ట్ చేసిన సీఎం
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు
By Medi Samrat Published on 12 Aug 2025 7:07 PM IST
చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్..!
భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జూలై నెల ICC ఉత్తమ పురుష ఆటగాడిగా ఎంపికయ్యాడు.
By Medi Samrat Published on 12 Aug 2025 6:22 PM IST
పంద్రాగస్టు నుంచి రాష్ట్ర సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుండి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
By Knakam Karthik Published on 12 Aug 2025 5:53 PM IST
నిజమే, ఆధార్‌ను పౌరసత్వ రుజువుగా అంగీకరించలేం: సుప్రీంకోర్టు
ఆధార్ కార్డును పౌరసత్వానికి నిశ్చయాత్మక రుజువుగా పరిగణించలేమనే భారత ఎన్నికల సంఘం (ECI) వైఖరిని సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది
By Knakam Karthik Published on 12 Aug 2025 5:30 PM IST
బీఆర్ఎస్ బీసీ కథనభేరీ మరోసారి వాయిదా..ఎందుకంటే?
భారీ వర్ష సూచనల నేపథ్యంలో కరీంనగర్ సభ వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది.
By Knakam Karthik Published on 12 Aug 2025 4:47 PM IST
ఏపీకి సెమీకండక్టర్ ప్రాజెక్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే..!
మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Medi Samrat Published on 12 Aug 2025 4:38 PM IST
'స్రీ శక్తి'పై సీఎం చంద్రబాబు రివ్యూ..అధికారులకు కీలక సూచనలు
ఈ నెల 15న 'స్త్రీ శక్తి' పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 12 Aug 2025 4:02 PM IST